హీరోయిన్‌గా సూపర్‌స్టార్ మనవరాలు..
on Oct 7, 2016

ప్రజంట్ ఇండియాలో ఏ ఇండస్ట్రీ తీసుకున్నా వారసుల ఎంట్రీలు ఓ రేంజ్‌లో జరిగిపోతున్నాయి. తాజాగా 60,70 దశకాలలో తమిళంలో సూపర్‌స్టార్‌గా వెలుగొందిన రవిచంద్రన్ మనవరాలు తాన్యా రవిచంద్రన్ తాజాగా హీరోయిన్‌గా తేరంగేట్రం చేయనుంది. అంతకు ముందు రవిచంద్రన్ కుమారుడు హంసవర్థన్ హీరోగా పరిచయమైనా నిలదొక్కుకోలేకపోయాడు. రావడం రావడంతోనే మూడు చిత్రాల్లో ఛాన్స్ కొట్టేసింది. రాధామోహన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న బృందావనం సినిమాలో అరుళ్‌నిధికి జంటగా తాన్యా నటిస్తోంది. అదే విధంగా మిష్కిన్ దర్శకత్వంలో స్టార్ హీరో విశాల్ సరసన బంపర్ ఆఫర్ కొట్టేసింది. మరో సినిమాలో శశికుమార్ సరసన తాన్యా కథానాయికగా ఎంపికైంది. ఆల్ ది బెస్ట్ తాన్యా.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



