పోయే వరకూ న్యూడ్ సెల్ఫీలు పెడుతూనే ఉంటా...!
on May 17, 2016
హాలీవుడ్ లో కిమ్ కర్దాషియన్ తెలియని వాళ్లుండరు. అలా అని ఆమె ఏదో గొప్ప పని చేసి అంత పాపులర్ అవలేదు. ఇక్కడ సన్నీ లియోన్ టైపన్నమాట. ఇంకా సన్నీ కొంచెం బెటరే. కిమ్ ఫ్యామస్ అవడానికి కారణాలు- ఇన్ స్టాగ్రాం, ట్విట్టర్లలో న్యూడ్ సెల్ఫీలు పెట్టడం, రియాల్టీ షోస్ లో కాస్త ఎక్కువగా కనబడటం, తన పెళ్లి వీడియో తీయడానికి భారీగా డబ్బులు డిమాండ్ చేయడం..ఇలాంటివే ఎక్కువ . ఫ్యామస్ అవ్వాలని ఈవిడకు ఎంత సరదా అంటే, ఏకంగా తన మాజీ లవర్ తో కలిసి ఉన్న పర్సనల్ వీడియోను ఒక పోర్న్ సైట్ కు భారీ ఎమౌంట్ కు అమ్మేసి డబ్బులతో పాటు పాపులారిటీ కూడా సంపాదించుకుంది. కొన్ని నెలల క్రితం ఈవిడగారు పెట్టిన ఒక న్యూడ్ సెల్ఫీ ట్విట్టర్లో విపరీతమైన ట్రెండింగ్ అయింది. గూగుల్ సెర్చింగ్ లో కూడా ఈ సెల్ఫీ గురించే చాలా మంది వెతికారట. దాంతో ప్రతీ ఏడాదీ ఇంటర్నెట్ ను షేక్ చేసిన వాళ్లకు ఇచ్చే వెబ్బీ అవార్డును ప్రదానం చేశారు. బహుమతి తీసుకున్న తర్వాత స్పీచ్ గా ఐదు ముక్కలు చెప్పాలి. నిజంగానే ఐదే ఐదు ముక్కలు చెప్పింది.. న్యూడ్ సెల్ఫీస్ అంటిల్ ఐ డై..(పోయే వరకూ నగ్న సెల్ఫీలు పెడుతూనే ఉంటా) పాపులారిటీ కోరుకోవడం తప్పు కాదు గానీ, మరీ ఇలాంటి చీప్ పబ్లిసిటీ వల్ల ఏం ఒరుగుతుంది అమ్మడూ..?