కేకలు పుట్టిస్తున్న దువ్వాడ జగన్నాథమ్ డైలాగ్స్ మీకోసం
on Jun 6, 2017
* ఇంగువ లేకుండా పులిహోర చేస్తూ సభ్య సమాజానికి మనం ఏమి మేసేజ్ ఇస్తున్నట్లు.
* పైగా నాది మామూలు లవ్వా..లవ్వ: లవ్వస్య..లవ్వోబ్యహా
* మనం చేసే పనిలో మంచి కనపడాలి గానీ మనిషి కనపడక్కర్లేదండి
* పబ్బుల్లో వాయించే డీజే కాదు రా..పగిలి పోయేలా వాయించే డీజేని..
* నేనే మీలా పెద్ద పెద్ద చదువులు చదువుకోలేదు.. పెద్ద బాలశిక్ష చదువుకున్నాను
* ఈ రోజుల్లో మనం అనాల్సింది బుద్దం శరణం గచ్ఛామి కాదు సార్..యుద్ధం శరణం
గచ్ఛామి
* సత్యనారాయణపురం అగ్రహారం సాక్షిగా చెబుతున్నాను..నేను వాడిని చూసిన రోజే
చంపకపోతే నా పేరు దువ్వాడ జగన్నాథమే కాదు..నేను శ్రీవాత్సస్య గోత్రంలోనే పుట్టలేదు.