కృష్ణవంశీ సినిమాల్లో చెత్త సినిమా అదే..!
on Nov 21, 2016
తెలుగు తెరకు దొరికిన ఆణిముత్యం లాంటి డైరెక్టర్లలో ఒకరు కృష్ణవంశీ. సందేశమైనా, ఫాంటసీయైనా, కాంటెపరరీ ఇష్యూలపై సినిమాలు తీయాలన్నా ఆయనది అందేవేసిన చెయ్యి. అలాగే హీరోయిన్ల అందాలను మరింత అందంగా చూపించడంలోనూ వంశీ స్పెషలిస్ట్. దర్శకుడిగా ఆయన ఇప్పటి వరకు 19 సినిమాలను తీసి తన 20వ సినిమాగా నటసింహం నందమూరి బాలకృష్ణతో రైతును తెరకెక్కించే పనుల్లో బిజీగా ఉన్నారు. అయితే ఆయన తీసిన వాటిల్లో వరెస్ట్ మూవీ ఎంటో తెలుసా.. మొగుడు. ఈ విషయాన్ని స్వయంగా వంశీయే చెప్పారు. సినిమా షూటింగ్ సమయంలోనే ఆయనకు ఆ విషయం తెలిసిపోయిందట. ఒకడు మోసం చేయడం వల్లే మొగుడు చేయాల్సి వచ్చిందట. ఇక చందమామ తనకు బాగా నచ్చిన మూవీ అని తెలిపారు కృష్ణవంశీ.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
