Home

»

Latest News

అలీ వ్యాఖ్యలు వైరల్: ఆమె నర్సు అంట.. ఎవర్ని ఉద్దేశించి అన్నాడో ఆ హీరో ఫ్యాన్స్ కి బాగా అర్థమైంది!

Nov 19, 2026 1:48PM


అలీ.. తెలుగు సినిమాకి దొరికిన అరుదైన యాక్టర్. కమెడియన్ గా అయితే చెప్పక్కర్లేదు. తన ఆరా కనిపిస్తూనే, వినిపిస్తూనే ఉంటుంది.  హీరోగాను రాణించి అభిమానులని సంపాదించుకున్నాడు. కొన్ని సంవత్సరాల నుంచి సినిమాలు బాగా తగ్గిపోయాయి. కానీ ఇప్పుడిప్పుడే కొన్ని సినిమాల్లో కనిపిస్తూ ఉన్నాడు.       

ఈ కోవలోనే 'మన డాక్టర్ బాబే' అనే మూవీతో వస్తున్నాడు. తాజాగా 'మన డాక్టర్ బాబే' సినిమా ప్రమోషన్లలో భాగంగా హీరోయిన్ మోహన సిద్ధి, హీరో శ్రీ స్కంద, శృతి శంకర్‌లతో కలిసి అలీ చేసిన సరదా ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో మంచి ఆసక్తిని రేపుతోంది.

ఇది కూడా చదవండి: సల్మాన్ ఖాన్ మాతృభూమికి సెన్సార్ షాకింగ్ డేసిషన్: ఇప్పుడు ఫ్యాన్స్ ఏం చెయ్యాలి! 
 

ఈ నెల  20 న   విడుదల కానున్న ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సినిమాపై ప్రేక్షకుల్లో ఇప్పటికే అంచనాలు పెరుగుతున్నాయి.ఈ ఇంటర్వ్యూలో అలీ అడిగిన ప్రశ్నలకు మోహన సిద్ధి ఇచ్చిన సమాధానాలు, వారి మధ్య సాగిన సరదా సంభాషణలు చూసేవారిని బాగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా మోహన సిద్ధి తన తదుపరి ప్రాజెక్టులు, నెక్స్ట్ మూవీ గురించి పంచుకున్న విషయాలు అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. 


అలీ మాట్లాడుతు మూవీలో మోహన సిద్ధితో ఎలాంటి సీన్స్ లేవు. కానీ పార్ట్ 2 లో  మోహన నర్సు అయితే నేను డాక్టర్ అని సరదగా చెప్పాడు. 

 

మీకు నచ్చవచ్చు:స్టార్ యాక్టర్ పై దియామీర్జా కీలక వ్యాఖ్యలు:
మీకు నచ్చవచ్చు :సంజయ్ దత్ గత జన్మలో ఏ పని చేసే వాడో తెలుసా!

 

 

[Ali, Mana Doctor Babe, Mohana Siddhi, Tollywood, Bollywood]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com