యస్.యమ్.యస్. హైదరాబాద్ థియేటర్ల లిస్ట్
on Feb 6, 2012
యస్.యమ్.యస్. హైదరాబాద్ థియేటర్ల లిస్ట్ ఇస్తున్నాము. వివరాల్లోకి వెళితే సూపర్ స్టార్ కృష్ణ గారి అల్లుడు, ప్రిన్స్ మహేస్హ్ బాబు బావ అయిన సుధీర్ తొలిసారి హీరోగా నటిస్తూండగా, మెగాసూపర్ గుడ్ ఫిలింస్ పతాకంపై, తాతినేని సత్య దర్శకత్వంలో, ఆర్.బి.చౌదరి నిర్మిస్తున్న విభిన్నకథా చిత్రం "యస్.యమ్.యస్." క్యాప్షన్ "శివ మనసులో శృతి". ఈ "యస్.యమ్.యస్." చిత్రం ఫిబ్రవరి 10 వ తేదీన విడుదల కానుంది. ఈ "యస్.యమ్.యస్." చిత్రం హైదరాబాద్ లో విడుదలయ్యే థియేటర్ల లిస్ట్ మీకోసం అందిస్తున్నాం.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
