హాట్ పిక్ తో హీట్ పుట్టిస్తున్న రష్మిక
on Oct 18, 2023

కన్నడ భామ రష్మిక ఏ ముహూర్తాన తెలుగులో ఛలో అనే మూవీ చేసిందో గాని అప్పటినుంచి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో రష్మిక చిరస్థాయిగా నిలిచిపోయింది. అలాగే గీత గోవిందం సినిమాతో అగ్ర హీరోయిన్ అనే గుర్తింపుని కూడా పొందింది. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో అమ్మడు ఫుల్ బిజీగా ఉంది. ఇప్పుడు సోషల్ మీడియాలో రష్మిక పోస్ట్ చేసిన పిక్ పీక్ లెవెల్లో తన అభిమానులతో పాటు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.
సోషల్ మీడియా ద్వారా కూడా తమ అభిమానులకి దగ్గరగా ఉండే అతి తక్కువ మంది హీరోయిన్లలో రష్మిక ఒకరు. ఎప్పటికప్పుడు తన మూవీ విషయాలతో పాటు తన పర్సనల్ విషయాలని కూడా రష్మిక సోషల్ మీడియా వేదికగా తన అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా రష్మిక తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో తన పిక్ని పోస్ట్ చేసింది. ఆ పిక్ అలాంటి ఇలాంటి పిక్ కాదు. బ్లాక్ డ్రెస్ లో తన ఎద అందాలని చూపిస్తు తను చూసే చూపు ఒక రేంజ్ లో ఉంది. ఇప్పుడు ఆ పిక్ చూసిన వాళ్ళందరూ రష్మిక అందానికి ముగ్ధులయ్యిపోతున్నారు. కానీ ఇక్కడ ఇంకో కొసమెరుపు ఏంటంటే తన ఇన్స్టాగ్రామ్ లో ఉన్న తన ఫోటో ఎప్పుడో పాతదని తన స్టాఫ్ వాటిని ఇప్పుడు పోస్ట్ చేసారని రష్మిక చెప్పడం గమనార్హం.
ఏది ఏమైనా రష్మిక పిక్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. రష్మిక సినిమా కెరీర్ ఇప్పుడు ఫుల్ బిజీ గా ఉంది. కొంచెం కూడా రెస్ట్ లేకుండా హైదరాబాద్ ,ముంబై తిరుగుతు ఉంది. హిందీలో రణబీర్ కపూర్ సరసన యానిమల్ మూవీ అండ్ అల్లు అర్జున్ తో పుష్ప-2 సినిమాల షూటింగ్ ల్లో రష్మిక ఏకధాటిగా పాల్గొంటుంది. త్వరలోనే యానిమల్ సినిమా విడుదలకి సిద్ధంగా ఉంది. ఈ మూవీ లో రష్మిక ముద్దు సన్నివేశంలో కూడా నటించింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



