కొండా సురేఖ కి షాక్ ఇచ్చిన నాగార్జున
on Nov 13, 2024
కొన్ని రోజుల క్రితం ప్రముఖ అగ్ర హీరో నాగార్జున(nagarjuna)పై అయన కుటుంబ సభ్యుల పై తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ(konda surekha)కొన్ని అసత్య ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ విషయం పై నాగార్జున నాంపల్లి కోర్టులో పరువు నష్ట దావా కేసు వేసిన విషయం కూడా తెలిసిందే.
ఈ నేపథ్యంలో కొండా సురేఖ కోర్టుకి హాజరై వివరణ ఇవ్వాలని నాంపల్లి కోర్టు నోటిసులని జారీ చేసింది.దీంతో ఈ కేసు ఎలాంటి మలుపులు తిరుగుతుందో అనే ఆసక్తి అందరిలో ఏర్పడింది.నాగార్జున తో పాటే తెలంగాణ మాజీ మంత్రి కేటిఆర్ కూడా కేసు ఫెయిల్ చేసిన విషయం తెలిసిందే.సురేఖ ఈ కేసుపై కౌంటర్ ఫైల్ ని దాఖలు చేసిందనే వార్తలు వస్తున్నాయి.
Also Read