హన్సిక మిడ్ నైట్ స్టోరీస్!
on Jul 13, 2016
.jpg)
అమ్మాయి/అబ్బాయి అన్న తేడా లేకుండా ఈతరం యువతలో 60% పైగా అర్ధరాత్రులు ఫ్రెండ్స్ తో కలిసి పబ్ లకు, పార్టీలకు తిరగడానికి, ఆ పార్టీలు అయిపోయాక లాంగ్ డ్రైవ్ లకు వెళ్లడానికి మొగ్గుచూపుతున్నారు. మామూలు అమ్మాయిలే ఇలా ఉంటే ఇక హీరోయిన్ల పరిస్థితి ఎంటనేది ప్రత్యేకంగా చెప్పాలా.. ఉండేదే రంగుల ప్రపంచంలో కదా ఇక రాత్రి అయితే ఆ రంగులు మరింతగా మెరిసిపోవాలని కోరుకోంటారు.
కానీ.. బొద్దుగుమ్మ హన్సిక మాత్రం ఆ రంగుల ప్రపంచం నుంచి దూరంగా, సామాన్యులకు దగ్గరగా తన నైట్ లైఫ్ ను గడుపుతుంది. ప్రస్తుతం వర్షాకాలం వచ్చేది చలికాలం కావడంతో.. రోడ్లమీద నివసించే అనాధాలకు దుప్పట్లు పంచుతోంది. ఉదయంపూట అయితే తాను చేసే పనులకు అంతరాయం కలిగే అవకాశం ఉందని గ్రహించి అర్ధరాత్రి సమయాన్ని సెట్ చేసుకొంది. తాను చేయడమే కాకుండా మరింత మందిని ఆ పని చేయమంటూ ఓ వీడియో తీసి ఫేస్ బుక్ లో పెట్టింది!
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



