‘గోవిందుడు అందరివాడేలే’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్
on Oct 8, 2014
.jpg)
రామ్ చరణ్ - కృష్ణవంశీ లేటెస్ట్ ఫిల్మ్ గోవిందుడు అందరివాడేలేకి రిలీజ్ టైమింగ్ బంపర్‌గా కలిసి వచ్చింది. దసరా పండగని ఈ చిత్రం బ్రహ్మాండంగా క్యాష్ చేసుకుంది. తొలి వారంలో ముప్పయ్ అయిదు కోట్లకి పైగా షేర్ రాబట్టిన ఈ చిత్రం ఆల్‌టైమ్ ఫస్ట్ వీక్ షేర్స్‌లో మూడో స్థానంలో నిలిచింది. రిలీజ్ రోజున యావరేజ్ టాక్ తో స్టార్ట్ అయిన గోవిందుడు.. కు అక్టోబర్ 1 నుండి 6 వరకు వరుస సెలవులు రావడంతో అంచనాలను మించి కలెక్ట్ చేసిందని ట్రేడ్ వర్గాల అభిప్రాయం.
ఆంధ్రప్రదేశ్ - తెలంగాణలలో గోవిందుడు ఏరియాల వారీ కలెక్షన్స్..
నైజాం 9. 35 కోట్లు
సీడెడ్ 6. 06
గుంటూరు 2. 76
ఉత్తరాంధ్ర 2. 66
ఈస్ట్ గోదావరి 2. 11
కృష్ణా 1. 86
వెస్ట్ గోదావరి 1.70
నెల్లూరు 1. 20
టోటల్ ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ 27. 67 కోట్లు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



