సల్మాన్ ఖాన్ అరెస్ట్
on May 6, 2015
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కు హిట్ అండ్ రన్ కేసులో కోర్టు ఐదేళ్లు జైలు శిక్ష, 25 వేలు జరిమానా విధిస్తూ తీర్పును ఇచ్చింది. కోర్ట్ తీర్పును వెలువడి౦చిన వెంటనే సల్మాన్ ఖాన్ ను పోలీసులు అరెస్ట్ చేసి అర్ధర్ జైలుకు తరలించారు. సల్మాన్ అరెస్ట్ బాలీవుడ్ లో విషాద వాతావరణం ఆలుముకుంది. బాలీవుడ్ సూపర్ స్టార్, కండల వీరుడు అరెస్ట్ వార్త తెలియగానే ఫ్యాన్స్ కన్నీరుమున్నీరవుతున్నారు. ఆయన కుటుంబం తీవ్ర ఆవేదనకు గురయ్యారు. మరోవైపు ఐదేళ్లు శిక్షపడటంతో బెయిల్ పిటిషన్ ను హైకోర్టులోనే దాఖలు చేయాల్సి ఉంటుంది.