థర్టీ ఇయర్స్‌కు సిక్స్ ప్యాక్ కావాలట..
on Dec 15, 2016

వెండితెరపై ఓ వెలుగు వెలిగిపోవాలని వచ్చిన పృథ్వీ అప్పట్లో అడపా దడపా సినిమాల్లో కినిపించినప్పటికి ..ఖడ్గం సినిమాలో థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ డైలాగ్‌తో ఫుల్ ఫేమ్ వచ్చింది..ఆ తర్వాత చిన్ని చిన్న పాత్రలు చేస్తూ కెరీర్ నడిపించాడు. కానీ గోపిచంద్ హీరోగా వచ్చిన లౌక్యం సినిమాలో బాయిలింగ్ స్టార్ బబ్లూ క్యారెక్టర్‌తో అతని దశ తిరిగింది..అక్కడి నుంచి వరుస ఆఫర్స్ వెల్లువెత్తడంతో స్టార్ కామెడియన్‌గా మారిపోయాడు..దర్శకరచయితలు పృథ్వీని దృష్టిలో పెట్టుకుని పాత్రలను సృష్టించడం మొదలుపెట్టారు. దీంతో ఏకంగా పృథ్వీ హీరోగా మారిపోయాడు. త్వరలో ఆయన మల్లప్ప అనే సినిమా చేయనున్నాడు...ఈ సినిమాలో ఆయనే హీరో..పాత్ర పరంగా హీరో సిక్స్ ప్యాక్‌తో కనిపించాలి..ఇందుకోసం జిమ్‌లో చెమటలు కక్కుతున్నాడట పృథ్వీ..ఏదేమైనా 50 ప్లస్‌లొ సిక్స్ ప్యాక్ చేయడమంటే మాటలు కాదు..సో కీపిట్ అప్ పృథ్వీ.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



