బండ్ల గణేష్ సూపర్ హ్యాపీ
on Jun 18, 2014
amily: arial,sans-serif; font-size: 12.8px; font-style: normal; font-variant: normal; font-weight: normal; letter-spacing: normal; line-height: normal; text-align: center; text-indent: 0px; text-transform: none; white-space: normal; word-spacing: 0px; background-color: rgb(255, 255, 255);">
‘గోవిందుడు అందరి వాడెలే’ చిత్ర నిర్మాత బండ్ల గణేష్ చాలా సంతోషంగా ఉన్నాడట. అందుకు కారణం చిత్ర షూటింగ్ అనుకున్న దాని కంటే బాగా జరగటమే అంటున్నారు తెలిసిన వాళ్లు. ‘గోవిందుడు అందరి వాడెలే’ చిత్రంలో రామ్ చరణ్ తాతగా ప్రకాష్ రాజ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. గతంలో రాజ్ కిరణ్ చేసిన ఈ పాత్రనే ప్రకాష్ రాజ్ తో రిప్లేస్ చేసిన కథ అందరికి తెలిసిందే. అయితే ఈ మార్పుల వల్ల అందరికంటే ముందు కంగారు పడ్డది నిర్మాత బండ్ల గణేష్. కానీ ఇప్పుడు రామ్ చరణ్ తాతగా ప్రకాష్ నటన చూసి బండ్ల గణేష్ తెగ సంబరపడి పోతున్నాడట. రిషూట్ కోసం వెచ్చించిన డబ్బు గోల కూడా పక్కన పెట్టి తెగ హ్యాపీగా ఫీల్ అవుతున్నాడట.ఇక కృష్ణవంశీ దర్శకత్వంలో వస్తున్న సినిమా రిలీజ్ తేదీ ప్రకటించడం కొంచెం కష్టమే అంటుంటారు ఇండస్ట్రీలో. అలాంటిది అక్టోబరు 1న చిత్రం విడుదల చేస్తాం అని ప్రకటించడానికి యూనిట్ సిద్ధమవుతున్నారట. దీనితో బండ్ల గణేష్ మరింత సంతోషంగా కనిపిస్తున్నాడట.