Facebook Twitter
మాస్ ఏనుగులు

మాస్ ఏనుగులు

కండ్లకుంట శరత్ చంద్

ఏనుగుల కళాశాల లో.. మాస్ ఏనుగులు క్లాస్ ఎగ్గొట్టి

క్యాంటిన్ లో తిరుగుతున్నాయి. అంతలో అక్కడికి

ఒక ఆడ ఏనుగు వచ్చింది. వెంటనే

ఒక మాస్ ఏనుగు, కామెంట్ విసిరింది.

"అబ్బా..36000,24000,36000 !"