Facebook Twitter
మీరు ఏం ఉపయోగిస్తారు?

మీరు ఏం ఉపయోగిస్తారు?

 

విజయ: అబ్బా..మీ కార్పెట్ ఎంత శుభ్రంగా ఉందండీ!

దీన్ని శుభ్రం చెయ్యడానికి మీరు ఏం ఉపయోగిస్తారు? 

                            శారద: మా వారిని.