Facebook Twitter
తెలుగులొనే మాట్లాడదాం.
తెలుగులొనే మాట్లాడదాం.
కండ్లకుంట శరత్ చంద్ర
 
 
 హరి:- ఏమోయ్! మనం తెలుగు వాళ్ళం
.ఇక మీదట, తెలుగులొనే మాట్లాడదాం.

శ్రీలక్ష్మి: యా!యు ఆర్ కరెక్ట్.
డెఫినెట్లీ వీ హావ్ టు స్పీక్ ఇన్ తెలుగు.