Facebook Twitter
మునిగినా చక్కగా ఉన్నావయ్యా ఉండ్రాలయ్యా 

మునిగినా చక్కగా ఉన్నావయ్యా ఉండ్రాలయ్యా 

 

 

మునిగిన జలమును నీవు కరిగి  పవిత్రముగ జేసి నీ గుర్తుగా నాటిన "మొక్క"కు నీ ప్రతిమ మట్టిని జేర్చంగా , విరజల్లిన కుసుములాను నీకు మాల గా వేసి నిను పూజించుము తండ్రీ విఘ్నరాజ !!

🙏 "మొక్కకు మ్రొక్కే  భాగ్యం అందరికీ ఈ సంవత్సరం లభించినందుకు గణపయ్య కు సంబరమే సంబరం ".🙏

- దివ్య చేవూరి