- డాలస్ లో ‘గాంధీతాత చెట్టు’ తెలుగు సినిమా ఉచిత ప్రదర్శన
- డాలస్ నగరంలో పర్యటించి ప్రవాసాంధ్ర మిత్రులకు ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్యే వెనిగండ్ల రాము
- డలాస్లో మహాత్ముడికి నివాళి అర్పించిన భారత అంధుల క్రికెట్ టీం
- డాలస్లో మహాత్మాగాంధీ మెమోరియల్ వద్ద ఘనంగా భారతదేశ78వ స్వాతంత్ర్యదినోత్సవ వేడుకలు
- డాలస్ నరంలో మహాత్మాగాంధీ స్మారకస్థలిని సందర్శించిన రేవంత్ రెడ్డి
- అమెరికాలో భారత దేశ రాయబారి తరంజిత్ సింగ్ సందు డాలస్ పర్యటన విజయవంతం
- ఒహాయో రాష్ట్ర సెనేటర్ నీరజ్ అంటానీ డల్లాస్ లో మహాత్మా గాంధీ విగ్రహానికి పుష్పాంజలి
- 71st Republic Day Celebrations At Gandhi Memorial In Dallas
- రాజ్యసభ సభ్యులు లింగయ్య యాదవ్ డాలస్ లో మహాత్మా గాంధికి ఘన నివాళి
- 73rd Independence Day Celebrations At Gandhi Memorial
- డాలస్లో ఉత్సాహంగా యోగా
- 70th Republic Day Celebrations At Gandhi Memorial In Dallas, Texas
- డాలస్లో నాట్స్ అమెరికా తెలుగు సంబరాలకు మ్రోగిన భేరి
- Independence Day At Mahatma Gandhi Memorial
- తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు డా. కె. లక్ష్మణ్ డాలస్ లోమహాత్మా గాంధీకి నివాళి
- డాలస్లో గాంధీ మెమోరియల్ దగ్గర ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం
- డల్లాస్లో ఘనంగా నాట్స్ బాలల సంబరాలు
- Mahatma Gandhi’s 148th Birthday Celebrations At Dallas, Tx
- Biggest Bathukamma-dasara Sambaralu In Usa
- Music Course Certificates For 100 Nri Students
- Tribute To Gandhiji On His 69th Death Anniversary In Dallas
- Ragam Class Paata Mass
- విజయవంతమైన సిలికానాంధ్ర మనబడి తెలుగు మాట్లాట
- Iafc Hosted Oci Workshop In Dallas Organized By Cgi, Houston Was Very Successful
- డల్లాస్ లోని మహాత్మా గాంధీ స్మారకస్ధలి నుండి అమెరికా దేశ ప్రజలకు స్వాతంత్ర్య శుభాకాంక్షలు
- homage To Mahatma Gandhi At Mahatma Gandhi Memorial In Dallas, Tx.
- Kumbhabhishekam And Mandala Puja Celebrations
- Nara Lokesh Visits The State Of Texas
- 2014 సరికొత్తగా డల్లాస్ లో నూతన సంవత్సర వేడుకలు!
- Several Indian American Community Organizations Felicitated Dr. Prasad Thotakura In Dallas
- సమైక్యాంద్ర కు మద్దత్తు గా డల్లాస్ ప్రవాసాంద్రుల సమైక్య వన భోజనాలు
- డల్లాస్ లో సరసుల మన్ననలందుకున్న కళావాహిని వారి రసరాజు కవితాగోష్ఠి
- ప్రవాసాంధ్ర ప్రకాశ౦ జిల్లా వనభోజనోత్సవాలు, డల్లాస్ 2013
- డాల్లస్ లో “ఆక్టేవ్ సౌండ్ ప్రొ” సంస్థ వినూత్న కార్యక్రమం జయప్రదం!
- డల్లాస్ లో భోగి మంటలు
- Aalayavani Web Magazine Launched
- గుంటూరు ప్రవాస భారతీయ వేదిక ఆవిర్భావం
- Ntr Jayanthi In Dallas
- Vakulamatha Temple May Collapse Soon
- Emirates Flights From Dallas Fort Worth Airport To India Via Dubai
- నాట్స్ ఆధ్వర్యంలో డాలస్ లో ఉచిత వైద్య శిబిరం
- 3rd International Day Of Yoga” At Mahatma Gandhi Memorial In Dallas
- మహాత్మా గాంధీ మెమోరియల్ ప్లాజా వద్ద మూడవ అంతర్జాతీయ యోగా దినోత్సవాలు
- Dallas Reception For Hon. Cm Shri Nara Chandrababu Naidu Garu
- Granddaughter Of Gandhiji, Pays Tribute At Gandhi Memorial In Dallas
మహాత్మా గాంధీ మెమోరియల్ ప్లాజా వద్ద మూడవ అంతర్జాతీయ యోగా దినోత్సవాలు
డల్లాస్ టెక్సాస్: మహాత్మా గాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ చైర్మన్ డాక్టర్ ప్రసాద్ తోటకూర
మాట్లాడుతూ -- మూడవ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఎం.జి. ఎం. న్ . టి మరియు కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా సంయుక్త నిర్వహణలో మహాత్మా గాంధీ మెమోరియల్ ప్లాజా- 1201 హిడెన్ రిడ్జ్ డ్రైవ్, ఇర్వింగ్, (డల్లాస్) టెక్సాస్ వద్ద జూన్ 25, 2017, ఆదివారం ఉదయం 7:30 -9: 30 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు.
యోగా చేయడానికి కావలసిన యోగా మాట్స్ ను పరిమిత సంఖ్యలో ఏర్పాటు చేస్తామని, ఉచిత ప్రవేశం, ఉచిత అల్పాహార ఏర్పాట్లు చేస్తున్నట్టు పేర్కొన్నారు . ఈ వేడుకల్లో పాల్గొనే వారు ముందుగా వచ్చి నిర్ణేత పద్దతిలో తమ వాహనముల ను పార్క్ చేసుకోవలసిందిగా కోరుతున్నాము. ఈ కార్యక్ర మానికి టెక్సాస్ రాష్ట్ర కాంగ్రెస్ సభ్యులు మాట్ రినాల్డి మరియు ఇర్వింగ్ నగర మేయర్ రిక్ స్టోప్ఫర్ ప్రత్యేక అతిధులుగా హాజరవుతున్నారు.
ఈ యోగా ఉత్సవాల్లో ప్రజలందరూ పాల్గొని యోగా మరియు ధ్యానంలో ఉన్న మెళకువలను నేర్చుకొని దైనందిన జీవితంలో క్రమం తప్పకుండా చేస్తూ శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందింప చేసుకోవాలని డాక్టర్ తోటకూర కోరారు.
ఎం.జి. ఎం. న్ . టి కార్యదర్శి రావు కల్వల, వైస్ ఛైర్మన్ సల్మాన్ ఫర్షోరి మరియు ఇతర బృంద సభ్యులు ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు .
వివరాల కోసం, దయచేసి www.mgmnt.org సందర్శించండి లేదా ఎం.జి. ఎం. న్ . టి బోర్డు సభ్యులను సంప్రదించండి – డాక్టర్ ప్రసాద్ తోటకుర - 817-300-4747, పియుష్ పటేల్ - 214-850-9828, రావు కల్వల -732-309-0621, సల్మాన్ ఫర్షోరి - 469-585-2104, తయాబ్ కుందవాలా - 469 -733-0859, శ్రీమతి షబ్నం మోడ్గిల్-214-675-1754, జాన్ హామండ్ - 972-904-5904, కమల్ కౌషల్ - 972-795-2328 , లాల్ దస్వాని – 214-566-3111