తిరుమల హుండీ ఆదాయం 3 కోట్ల 71లక్షలు
Publish Date:May 20, 2023
Advertisement
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శనివారం 85వేల 297 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 37వేల, 392 మది తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం 3 కోట్ల 71లక్షల రూపాయలు వచ్చింది. ఆదివారం ఉదయం శ్రీవారి దర్శనం కోసం భక్తులు పది కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి దాదాపు 12 గంటల సమయం పడుతోంది. ఇలా ఉండగా శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం కోసం 300 రూపాయల టికెట్ల జూలై, ఆగస్టు నెలల కోటాను తిరుమల తిరుపతి దేవస్థానం ఈ నెల 24 ఉదయం పది గంటలకు ఆన్ లైన్ లో విడుదల చేయనుంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/tirumala-srivari-hundi-income-3-vrores-71-lacs-39-155673.html
http://www.teluguone.com/news/content/tirumala-srivari-hundi-income-3-vrores-71-lacs-39-155673.html
Publish Date:Aug 1, 2026
Publish Date:Jul 31, 2026
Publish Date:Jul 31, 2026
Publish Date:Jul 31, 2026
Publish Date:Jul 30, 2026
Publish Date:Jul 30, 2026
Publish Date:Jul 30, 2026
Publish Date:Jul 30, 2026
Publish Date:Jul 30, 2026
Publish Date:Jul 30, 2026
Publish Date:Jul 30, 2026
Publish Date:Jul 30, 2026
Publish Date:Jul 29, 2026





