తిరుమలలో స్వల్పంగా తగ్గిన రద్దీ
Publish Date:May 6, 2023
Advertisement
తిరుమల కొండలపై కొలువై ఉన్న కోనేటి రాయుడి దర్శనం కోసం కొండపైకి వచ్చే భక్తుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. శనివారం తిరుమల దేవుడిని 59 వేల 849 మంది భక్తులు దర్శించుకున్నారు. హుండీ ఆదాయం కూడా అంతకు ముందు రోజుతో పోలిస్తేఒకింత తగ్గింది. బుధవారం తిరుమల దేవుడి హుండా ఆదాయం రెండు కోట్ల 07 లక్షల రూపాయలు. కాగా 30, 097 మంది భక్తులు స్వామివారకి తల నీలాలు సమర్పించారు. ఒక శనివారం ఉదయం శ్రీవారి దర్శనం కోసం పది కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.Tq.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/tirumala-rush-slightky-low-39-154866.html
http://www.teluguone.com/news/content/tirumala-rush-slightky-low-39-154866.html
Publish Date:Sep 12, 2026
Publish Date:Sep 10, 2026
Publish Date:Sep 10, 2026
Publish Date:Sep 9, 2026
Publish Date:Sep 8, 2026
Publish Date:Sep 8, 2026
Publish Date:Sep 8, 2026
Publish Date:Sep 7, 2026
Publish Date:Sep 7, 2026
Publish Date:Sep 7, 2026
Publish Date:Sep 7, 2026
Publish Date:Sep 7, 2026
Publish Date:Sep 6, 2026





