మూసీ రివర్ బెడ్ పై క్లారిటీ ఉంది
Publish Date:Nov 27, 2024
Advertisement
మూసీ రివర్ డెవలప్ మెంట్ ప్రాజెక్టుపై బిఆర్ఎస్ రాజ్య సభ సభ్యులు కెఆర్ సురేష్ రెడ్డి రాజ్య సభలో ప్రస్తావించారు. ఇందుకు కేంద్ర పట్టణాభివృద్ది శాఖా మంత్రి సమాధాన మిచ్చారు. మూసీ నిర్వాసుతుల జీవన ప్రమాణాలకు ఆటంకం కలగకుండా చర్యలు తీసుకుంటామని తెలంగాణ సర్కారు హామి ఇచ్చిందన్నారు. మూసీ రివర్ బెడ్ లో ఉన్న వారికి పునరావాసం కల్పించిన తర్వాతే కూల్చివేతలు ప్రారంభిస్తున్నట్లు తెలంగాణ సర్కారు హామి ఇచ్చిందని కేంద్ర మంత్రి తెలిపారు.నిర్వాసితులు తీవ్ర మనోవేదనకు లోనవుతున్నట్లు కెఆర్ సురేష్ రెడ్డి తెలిపారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/there-is-clarity-on-the-musi-river-bed-25-189079.html
http://www.teluguone.com/news/content/there-is-clarity-on-the-musi-river-bed-25-189079.html
Publish Date:Sep 30, 2026
Publish Date:Sep 30, 2026
Publish Date:Sep 30, 2026
Publish Date:Sep 30, 2026
Publish Date:Sep 30, 2026
Publish Date:Sep 29, 2026
Publish Date:Sep 29, 2026
Publish Date:Sep 29, 2026
Publish Date:Sep 29, 2026
Publish Date:Sep 29, 2026
Publish Date:Sep 29, 2026
Publish Date:Sep 29, 2026
Publish Date:Sep 29, 2026





