టీడీపీకి పూర్వవైభవం తెస్తా: బాబు
Publish Date:Jan 20, 2012
Advertisement
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీకి త్వరలోనే పూర్వ వైభవం వస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు విశ్వాసం వ్యక్తం చేశారు.తాను చేపట్టిన రైతు పోరు బాటలో భాగంగా ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఖచ్చితంగా విజయం సాధిస్తుందని,తెలుగుదేశానికి పూర్వ వైభవం వస్తుందన్నారు. ఆ తర్వాత తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తానన్నారు. సీఎంగా ప్రమాణం చేసిన వెంటనే రైతు సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని చెప్పారు.టీడీపీ పట్ల కార్యకర్తలు చూపుతున్న అభిమానంతో పార్టీకి పునర్వైభవం వస్తుందన్నారు. విద్యుత్ కోతలతో పరిశ్రమలకు రూ.32 వేల కోట్ల నష్టం కలిగిందని, కాంగ్రెస్ పాలకులు ప్రభుత్వ వ్యవస్థలను భ్రష్టుపట్టించారని ఆరోపించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/tdp-party-24-11078.html
http://www.teluguone.com/news/content/tdp-party-24-11078.html
Publish Date:Nov 8, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 5, 2026
Publish Date:Nov 5, 2026
Publish Date:Nov 5, 2026
Publish Date:Nov 4, 2026
Publish Date:Nov 4, 2026
Publish Date:Nov 1, 2026
Publish Date:Nov 1, 2026
Publish Date:Oct 31, 2026
Publish Date:Oct 31, 2026
Publish Date:Oct 31, 2026





