Publish Date:Apr 15, 2025
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ బంధువు నివాసాలు కార్యాలయాలలో ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ సోదాలు నిర్వహించింది. జగన్ హయాంలో రాష్ట్రంలో జరిగిన మద్యం కుంభకోణంపై సిట్ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే.
Publish Date:Apr 15, 2025
ప్రముఖ సినీ నటుడు, మక్కళ్ నీది మయ్యం (ఎంఎన్‌ఎం)అధినేత కమల్ హాసన్ త్వరలో చట్టసభలో అడుగుపెట్టనున్నారు. ఆయన రాజ్యసభ సభ్యుడు కానున్నారని ఎంఎన్‌ఎం ఉపాధ్యక్షుడు తంగవేల్ చెప్పారు.
Publish Date:Apr 15, 2025
పధ్నాలుగేళ్ల కిందట ఓ వ్యక్తి ఓ ప్రతిజ్ణ చేశారు. అప్పటికి గుజరాత్ సీఎంగా ఉన్న నరేంద్రమోడీ దేశానికి ప్రధాని అవ్వాలనీ, ఆయనను తాను స్వయంగా కలవాలనీ, అంత వరకూ పాదరక్షలు ధరించబోననీ ప్రతిన పూనారు.
Publish Date:Apr 14, 2025
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. మంగళవారం (ఏప్రిల్ 15)ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి క్యూలైన్ టీబీసీ వరకూ సాగింది.
Publish Date:Apr 14, 2025
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంపై సిట్ దర్యాప్తు వేగం పుంజుకుంది. జగన్ ప్రభుత్వ హయాంలో ఏపీలో దాదాపు 2 వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందన్న ఆరోపణలు ఉన్నాయి.
Publish Date:Apr 14, 2025
అన్నయ్య ఆల్రెడీ మినిస్టర్. ఆయన ఎమ్మెల్యే. అయినా సరే అన్న లెక్క అన్నదే. నా లెక్క నాదే. ఇదే మంత్రి పదవిపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజకీయం. అందుకే మినిస్టర్ పోస్టు కోసం గట్టిగా అడిగేస్తున్నారు.
Publish Date:Apr 14, 2025
అటు పాలిటిక్స్‌లో ఇటు సినీ ఇండస్ట్రీలో వరుస విజయాలతో దూసుకుపోతున్న బాలయ్య మరో అరుదైన ఘనత సాధించారు. ఈ ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకువచ్చి సూపర్‌హిట్‌ను సొంతం చేసుకుంది డాకు మహారాజ్. కలెక్షన్లతో పాటు రికార్డులను తన ఖాతాలో వేసుకున్న ఈ చిత్రం మరోసారి నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.
Publish Date:Apr 14, 2025
శ్రీవారి లడ్డూను తిన్నా కూడా వారు ఆయన భక్తులు అయిపోతారన్న నానుడి ఉంది. అలాంటిది ఆయనకు మొక్కు కోవడం మాత్రమే కాదు తలనీలాలు సమర్పించడం అంటే వారు స్వామివారి పట్ల భక్తి చూపడంలోనే అది పరాకాష్ట. అలాంటి భక్తి చూపడంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా ప్రస్తుతం వార్తలకెక్కారు.
Publish Date:Apr 14, 2025
సోషల్ మీడియా జమానా వచ్చాక.. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో రాయలేని, పలకలేని ఎన్నో పదాలు.. ఇక్కడ యధేచ్ఛ గా స్వైర విహారం చేస్తున్నాయ్. ఇవాళ అందరూ ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ విషయంలో ఇంత పెద్ద ఎత్తున తప్పు పడుతున్నారు. కానీ, గతంలో వల్లభనేని వంశీ, కొడాలి నాని వంటి వారు చంద్రబాబు విషయంలో తీవ్ర స్థాయిలో వ్యక్తిత్వ హననం చేసిన వారే.
Publish Date:Apr 14, 2025
భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక ఒక ప్రహసనంగా మారింది. బీజేపీ నూతన అధ్యక్షుడు ఎవరు? అన్న ప్రశ్నకు సమాధానం ఇటు పార్టీ నేతలకు, అటు రాజకీయ పండితులకు కూడా చిక్కడం లేదు. చిక్కు ముడి వీడడం లేదు. ఎందుకనో ఏమో కానీ పార్టీ జాతీయఅధ్యక్షు ఎన్నిక చాలా జటిలంగా మారిందనే అభిప్రాయం అయితే అంతటా వినిపిస్తోంది.
Publish Date:Apr 14, 2025
అదేమిటో కానీ తెలంగాణ ప్రభుత్వం ఏం చేసినా, ఏ నిర్ణయం తీసుకున్నా బూమరాంగ్ అవుతోంది. గోడకు కొట్టిన బంతిలా తిరిగొచ్చి ముఖానికి తాకుతోంది. ఏ నిర్ణయం తీసుకున్నా..ఏ ప్రాజెక్ట్, ఏ పథకం ప్రారంభించినా వివాదాలు, విమర్శలు వెంట వస్తున్నాయి. ఇది ముఖ్యంత్రి రేవంత్ రెడ్డి అనుభవరాహిత్యానికి, ప్రభుత్వ అసమర్ధ పనితీరుకు అద్దం పడుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
Publish Date:Apr 14, 2025
అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ని హత్య చేసి ఉక్రేయిన్ పారిపోవడానికి ప్లాన్ చేసిన యూస్ యువకుడి ఉదంతం కలకలం రేపుతోంది. ట్రంప్‌ని హత్య చేయడానికి తల్లదండ్రులు డబ్బులు ఇవ్వలేదని ఆ 17 ఏళ్ల యువకుడు వారినే హత్య చేయడంతో అసలు కుట్ర వెలుగు చూసింది.
Publish Date:Apr 14, 2025
ఐదు రోజుల పాటు మంగళగిరి నియోజకవర్గంలో సాగిన మన ఇల్లు.. మన లోకేష్ కార్యక్రమం ముగిసింది. ఈ ఐదు రోజుల్లో ఈ కార్యక్రమం ద్వారా 3000 మందికి లబ్ధి చేకూరింది. అధికారంలోకి వచ్చిన ఏడాది లోగానే లోకేష్ తన నియోజకవర్గంలో 3000 మందికి వారు నివసిస్తున్న ప్రభుత్వ స్థలంలోనే క్రయ, విక్రయాది హక్కుభుక్తాలతో కూడిన పట్టాలు ఇచ్చారు.