గన్ లైసెన్స్ కోసం పోలీస్ స్టేషన్ కు వెళ్లిన శేకర్ భాషా
Publish Date:Feb 8, 2025
Advertisement
తనను హత్య చేయాలన్న కుట్ర జరిగిన ఆడియో ఒకటి లీక్ అయిన నేపథ్యంలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రముఖ రేడియో జాకీ శేకర్ భాషా పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించారు. సినీ నటుడు రాజ్ తరుణ్ లావణ్య వివాదంలో రాజ్ తరుణ్ తరపున నిల్చిన శేకర్ బాషా ఆత్మరక్షణలో పడిపోయారు. తనను చంపేయాలన్న కుట్రకు సంబంధించిన ఆడియో కాల్ సామాజిక మాద్యమాల్లో చెక్కర్లు కొడుతున్న నేపథ్యంలో శనివారం శేఖర్ బాషా పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించారు. తనపై హత్యాయత్నం జరుగుతుందని శేకర్ బాషా పోలీసులకు వివరించారు. గన్ లైసెన్స్ కోసం అనుమతినివ్వాలని పోలీసులను వేడుకున్నారు. శేకర్ బాషా వెంట న్యాయవాది కూడా ఉన్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/shekar-bhasha-who-went-to-police-station-for-gun-license-39-192586.html
http://www.teluguone.com/news/content/shekar-bhasha-who-went-to-police-station-for-gun-license-39-192586.html
Publish Date:Sep 4, 2026
Publish Date:Sep 4, 2026
Publish Date:Sep 4, 2026
Publish Date:Sep 4, 2026
Publish Date:Sep 4, 2026
Publish Date:Sep 4, 2026
Publish Date:Sep 3, 2026
Publish Date:Sep 3, 2026
Publish Date:Sep 3, 2026
Publish Date:Sep 3, 2026
Publish Date:Sep 3, 2026
Publish Date:Sep 2, 2026
Publish Date:Sep 2, 2026





