Publish Date:Aug 26, 2022
మనిషికి మొదట పరిచయం అయిన జంతువు కుక్క అని అంటారు చరిత్రకారులు. కుక్కల పెంపకం పట్ల మోజు పెరుగుతూ వచ్చింది. బుజ్జి కుక్కపిల్లను పెంచుకోవడంలో అదో ఆనందం, సరదా. కేవలం కాపలాకే కాదు, అది చిన్నాచితకా ఇంటిపనుల్లో సాయం చేస్తూండడం గమనిస్తుంటాం. ఇటీవలి కాలం లో కుక్కల పెంపకం పెద్ద వ్యాపకంగానూ మారింది. పిల్లలతో ఆడటం, పెద్దవాళ్లకి వాకింగ్‌లో తోడుగా వెళ్ల డం, ఇంట్లో ఎవ్వరూ లేకపోతే గేటు దగ్గరే కాపలా కాయడం అన్నింటా వాటికి ప్రత్యేకించి శిక్షణ నిస్తు న్నారు. చాలా కుటుంబాల్లో కుటుంబ సభ్యునిగానే కుక్కను ప్రేమగా చూసుకోవడం గమని స్తుంటాం.
ఇటీవల శివాంగ్ అనే నెటిజన్ ఒక వీడియో పెట్టాడు. పిజ్జా బాయ్‌కి ఎంతో సహకరిస్తోందన్నది దాని కాప్ఫ న్. ఇది ఎక్కడిది అనే ప్రశ్న వదిలేస్తే ఆ కుక్క అతనికి ఏపాటి సాయం చేస్తోందన్నది తెలుసు కోవాలి. ఎందుకంటే, వాటికి ఫలానా ఇంటికి లేదా ఫ్లాట్‌కి వెళ్లి ఇవ్వమనగానే సెక్యూరిటి వాడి దగ్గరికి వెళ్లి నిల బడుతుందిట. అతను దాన్ని తీసుకుని కుక్కతో పాటు ఆ ఫ్లాట్‌కి వెళ్లి సెక్యూరిటీవాడు ఇవ్వగానే పరు గున వచ్చి తన యజమానికి ఇచ్చేసిన సంగతి తోకతో కొట్టి మరీ చెబుతోంది!
ఇలాంటి సహాయం చేసే కుక్కల్ని పెంచుకుంటే పని భారం మరీ తగ్గుతుందని పిజ్జా అమ్మే కంపెనీలూ భావిస్తున్నాయి. నిజంగానే ఇది మంచి సూచన. ఆ కుక్క పిజ్జాబాయ్‌తో పాటు బండి మీద తిరుగుతుంది. ఎక్కడ ఆపితే అక్కడ దిగి ఆ అడ్రస్ ఉన్న ఇంటి దగ్గర ఎవరు ఉంటే వారిని తానే ముందుగా పిలుస్తోంది. ఆ తర్వాత పిజ్జా బాక్స్ తెమ్మని తోక ఊపుతుంది. ఇతగాడు పిజ్జా పట్టుకుని వెళతాడు. అదే అపార్ట్‌మెంట్లకి అయితే బండి అక్కడ గేటు దగ్గర ఆగగానే పరుగున ఫ్లాట్స్ కాపలావాడి దగ్గరికి వెళ్లి బయటికి రమ్మని గోల చేస్తుంది! రాగానే అతనికి దాని సంగతి తెలుస్తుంది. ఇది రోజూవారీ ఆ కుక్క కార్యక్రమం. పిజ్జా అమ్మే వాడికి, తీసుకునేవారికి అదో సరదాగానూ మారిందట!
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/pizza-dog-39-142663.html
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
చిన్న శ్రీనుకు విజయనగరం జిల్లా తెలుగుదేశం అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయంలో అధికారికంగా తెలుగుదేశం హై కమాండ్ నుంచి ఎటువంటి ప్రకటన కానీ, సంకేతం కానీ రాలేదు.
బీజేపీ, తెలుగుదేశం పొత్తు విచ్చిన్నం చేయడంలో అప్పట్లో తాను సక్సెస్ అయ్యానని విజయసాయి రెడ్డి విస్పష్టంగా చెప్పడంతో.. అసలు నాడు ఈ రెండు పార్టీల పొత్త విచ్ఛిన్నం కావడానికి దారి తీసిన పరిస్థితులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు. పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది.
ధనుష్ తన కొత్త రాజకీయ పార్టీ కోసం తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి.