నోరు ఆరోగ్యంగా ఉంటే గుండె ఆరోగ్యం గా ఉంటుంది...

Publish Date:Mar 7, 2022

Advertisement

 

అన్ని అనారోగ్యాలకు రహదారి నోరే అన్న నానుడి ప్రచారం లో ఉంది. వాస్తవం మనం తీసుకునే ఆహారం మనం నోటిని ఎంత పరిశుభ్రం గా ఉంచుకుంటే అంత ఆరోగ్యంగా ఉంటారని దంత వైద్యులు సెలవిస్తున్నారు.ఓరల్ హెల్త్ అంటే నోటిని దంతాలను పూర్తిగా శుభ్రం చేసుకోవడం లేదా నోటిని పుక్కి లిస్తే నోటి ఆరోగ్యం మెరుగు పడుతుందా? అసలు నోటి అనారోగ్యానికి గుండె అనారోగ్యానికి సంబంధం ఏమిటి ? అన్న సందేహాలకు సమా దానం దొరికి నట్లేనా?ఒక పరిశోదనలో మీనోరు ఆరోగ్యం గా ఉంటేనే మీ గుండె ఆరోగ్యంగా ఉంటుంది ఇటీవల వరుసక్రమం లో గుండె పోటుతో మరణిస్తున్న వారి సంఖ్య గణ నీయంగా పెరుగు తున్న నేపధ్యం లో నోటి ఆరోగ్యం పై వస్తున్న సందేహాలకు నిపుణులు పరిశోదనలు చేస్తున్నారు.ఆవివరాలు మీకోసం.గుండె నొప్పి వచ్చినప్పుడు నోరు ఆకారం లో ఏ మాత్రం మారదు. మననోతిలో ఉండే ఒరల్ హెల్త్ కు గుండెకు సంబంధం ఉందని తెలుస్తోంది. వృద్దులలో కొన్ని రకాల నోటిలో ఉంటుంది. దీనివల్లే హై బిపి వస్తుంది.ఈ విషయం పై దాదాపు 1౦ సంవత్సరాల పాటు 1,2౦౦ మంది పై చేసిన పరిశోదన లో వారి నోటిలో దాదాపు 15 రకాల బ్యాక్టీరియా లు ఉంటాయాని.దీనివల్ల హై బిపి పెరిగే అవకాశం ఉందని కొన్ని రకాల బ్యాక్టీరియా నుండి మనం తప్పించుకోవచ్చని పరిశోధకులు  పేర్కొన్నారు.మన నోటిలో ఉండే లాలాజలము తోపాటు మైక్రోబ్స్ వల్ల బిపి కి కారణ మౌతుందా అన్న విషయం నిరూపితం కాలేదు.వీటిపై న్యూయార్క్ కు చెందిన బఫెల్లో విశ్వవిద్యాలయం ప్రొఫెసర్  చేస్తున్న పరిశోదన వివరాలను వెల్లడించారు.ఓరల్ హై జీన్ అంటే మనం నోటిని సరిగా శుభ్రం చేయడం అంటే పళ్ళను తోమడమేనా? నోటిలో నీళ్ళు పోసి పుక్కిలించడమా ? ఒకరకంగా నోటిని పుక్కిలించి ఉమ్మడం వల్ల కొంతమేర బిపి ని నియంత్రించ వచ్చనేది వీరి అభిప్రాయం.ఇటీవల చేసిన పరిశోదనలో పెద్దగా ఉపయోగ పడే ఫలితాలు రాలేదు. ఉపయోగ పడలేదు. చాలా మందిలో చిగుళ్ళ సమస్యలు వ్యాధులకు కారణం బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ ఉంటె వారిలో గుండె సమస్యలు వచ్చే అవకాశం ఉంది.ఈ సందర్భంగా ఒక పాట  గుర్తుకు వస్తుంది.ధనమేరా అన్నిటికీ మూలం ధనము విలువ తెలుసుకొనుట మనవ దర్మం అలాగీ దానిని కొంచం మార్చిచూడండి.    నోరెర అన్నిటికీ మూలం నోటివిలువ తెలుసుకొనుట మానవ ధర్మం. ఇదేంటి అంటారా.అదే లేటెస్ట్ మరి ఎందుకంటే వెన్నుపోటు కన్న గుడే పోటు ప్రమాదమో.దానికి అదీ మీనోరే కారణం అంటే హైజీన్ ఓరల్ లేకుంటే చిగుళ్ళలో వాపులు,రక్తం కారడం,నోటి దుర్వాసన దీనికి తోడు ఏమాత్రం నోటిని శుభ్రం చేయడం లో అలసత్వం ప్రదర్సించామో నోటిలో బ్యాక్టీరియా చేరి అక్కడనుంచి పొట్టలోకి అక్కడనుంచి శరీరంలోకి ఒక్కసారి బ్యాక్టీరియా వెళ్ళిందా. అది రక్తనాళా లను చేరి ఇంఫ్లామేషన్ కు దారి తీస్తుంది. ఒక పరిశోదనలో హై బిపి ఉన్న వాళ్ళలో రకరకాల బ్యాక్టీ రియాలు వారి నోటిలో ఉంటాయి. అయితే వారిలో సహజంగానే బిపి ఉంటుంది.అది ఒక వ్యక్తిలో ట్రిలియన్ల కొద్ది బ్యాక్టీరియా ఉంటుంది. అదీ ఎక్కువగా గట్ లో ఉంటుంది. బ్యాక్టీరియాకు నూరు ఆవాసం అక్కడే అవి అంటి పెట్టుకుని ఉంటాయి.లేయోన్టేస్ బృందం ఓరల్ బ్యాక్టీరియా ను గుర్తించేందుకు దానివల్ల వచ్చే హై బిపి వల్ల భవిష్యత్తులో వచ్చే తీవ్ర పరిణామాల పై పరిశోధనలు చేస్తున్నారు.ఇందుకోసం 1,255 మంది స్త్రీల పై పరిశోదనలు నిర్వహించారు. స్త్రీ ఆరోగ్యం అంశం పై పరిశోదన నిర్వహించారు. వీరి పరిశోదన 5౩ సంనుండి 81 సంవత్సరాలు ఉన్న స్త్రీలతో చేసిన పరిశోదన లో వారి నోటి ని పరీక్షించారు. వారి పళ్ళ పై ఉన్న గార ఫ్లాక్స్ స్యంపుళ్ళను తీసుకుని నిశితంగా పరీక్షించారు. వారి నోటిలో ఉన్న బయో బయో క్రోం ను పరీక్షించారు.రానున్న 1౦ సంవత్సరాల లో 7౩5 స్త్రీలలో హై బిపి వచ్చే అవకాశం ఉందని నిర్ధారించారు. లా మేనోట్స్ బృందం  చేసిన పరిశోదనలో వారి నోటిలో 15 రకాల బ్యాక్టీరియా ఉన్నట్లు గుర్తించారు. బగ్ మేఅట్ ఎక్కువ మోతాదులో ఉండడం వల్ల ఇదు రకాల బ్యాక్టీరియా ఉండడం వల్ల కొంత మేర హై బిపి తగ్గించ వచ్చని అభిప్రాయ పడ్డారు.ఈ అంశాన్ని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ జర్నల్ ప్రచురించారు.హై బిపిని తగ్గించేందుకు ప్రభావ వంత మైన మెకానిజం కోసం నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తి చేయనారంభించారు. నైట్రిక్ ఆక్సైడ్ నోటిలో ఉండవచ్చు అది రక్త నాళాల ను శాంత పరుస్తాయి.అని  నిపుణులు పేర్కొన్నారు.బిపి పెరగడానికి ఇతర బ్యాక్టీరియా కూడా కారణం అవుతుంది.అయితే కొన్ని సందర్భాలాలో ఏది కాక పోవచ్చు.ఈ అంశం పై అమెరికా హార్ట్ అసోసియేషన్ వెల్లి లారెన్స్ హైపర్ టెన్షన్ ఇనిషియేటివ్ సలహా మండలి చైర్మెన్ పరిశోదనలో  పాల్గొనలేదు.సలహా మండలి సభ్యులు బిపి ని ప్రభావితం చేసే ఆంశాలలో శారీరక బరువు,చదువు,ఆహారం వ్యాయామం, ధూమ పానం పొగతాగడం అలవాటు వల్ల కొన్ని అనారోగ్య సమస్యలు డయాబెటిస్,కొలస్ట్రాల్, శాతం అధికంగా ఉండవచ్చు.

అయితే ఈ అంశానికి సంబంధించి కొన్ని కారణాలు...

ఓరల్ బ్యాక్టీరియా బిపికి కారణాలు ఉన్నట్లు గుర్తించారు. బిపి కి కా రణాలాలో మానసిక సంబంధమైన సమస్యలు కూడా ఉండవచ్చు. కొంతమంది కొన్ని విష యాలాను మనసులోనే ఉంచుకోవడం గమనించ వచ్చు. ఎప్పుడైతే సమాస్యని ఇతరులతో పంచుకున్తామో భారం తగ్గినట్లుగా భావిస్తాము.ఎప్పుడైతే మనసు లో ఏదోఒక ఓపెన్ మైండ్ ఉండదో అక్కడే సమస్యలు వాస్తాయి. ఒరల్ బ్యాక్టీరియా వల్ల భవిష్యత్తు లో బిపి ప్రమాదం పొంచిఉందని పురుషులలో అన్ని కోణాలలో పరిశీలించాలి. ఓరల్ బ్యాక్టీరియా ప్రభావం ఉంటుంది.బిపి ఉన్నవారి పై ప్రో బయోటిక్స్ ఓరల్ మైక్రో బయోం పనితీరు మెరుగు పరుచుకోవచ్చు. ఓరల్ హై జీన్ అంటే నోట్లో పళ్ళు రుద్దడం కాదు ,నీళ్ళు పుక్కిలించి ఉమ్మడం కాదు,మౌత్ వాష్ తో శుభ్రం చేస్తే నోట్లో బ్యాక్టీరియా చావదు. ముఖ్యంగా డయాబెటిస్,హార్ట్ స్టంట్,లేదా హార్ర్ట్ ట్రాన్స్ ప్లాంట్, చేసేవారికి ఓరల్ హెల్త్ చక్ అప్ చేస్తారు. సో ఓరల్ హెల్త్ ఉంటేనే మీరు హేల్తి అన్న విష్యం గుర్తుపెట్టుకోండి.                                    

 

By
en-us Political News

  
రెస్టారెంట్లలో భోజనం తర్వాత స్వీట్ సొంపు ఇస్తుంటారు.  చాలామందికి ఈ సొంపు అంటే చాలా ఇష్టంగా ఉంటుంది.  కొందరు ఇంట్లో కూడా భోజనం తర్వాత స్వీట్ సొంపు తినడం లేదా సొంపు కండ చెక్కర కలిపి తినడం చేస్తుంటారు.
 నేటికాలంలో డెస్క్ ఉద్యోగాలు, గంటల తరబడి స్క్రీన్ చూడటం, ఎక్కువ దూరం ప్రయాణాలు.. ఇవి మాత్రమే కాకుండా తీరిక సమయంలో సోఫాలో కూర్చునే అలవాటు వంటివి  రోజువారీ శారీరక శ్రమను చాలా తగ్గించాయి.
కాకరకాయ అంటే చాలామందికి ముందుగా గుర్తొచ్చేది దాని చేదు రుచే.  అయితే కాకరకాయను చేదు లేకుండా వండే క్రమంలో చాలామంది వాటిని ఉప్పులో, చింతపండు రసంలో నానబెడుతూ ఉంటారు.  వీటి కారణంగా  అందులో విత్తనాలు వచ్చేస్తుంటాయి.
ఆహారాన్ని తాగాలి.. నీళ్లను తినాలి.. అనే మాట మన పెద్దలు తరచుగా చెబుతుంటారు. మొదట వింటే ఇది కాస్త విచిత్రంగా అనిపిస్తుంది.
ఆహారాన్ని తాగాలి.. నీళ్లను తినాలి.. అనే మాట మన పెద్దలు తరచుగా చెబుతుంటారు. మొదట వింటే ఇది కాస్త విచిత్రంగా అనిపిస్తుంది.
గ్యాస్, ఎసిడిటీ, ఛాతిలో మంట, తరచూ తేన్పులు రావడం వంటి సమస్యలను చాలామంది సాధారణమైనవిగా భావించి నిర్లక్ష్యం చేస్తుంటారు.
మోకాళ్ల నొప్పులు, కీళ్ల సమస్యలు ఒకప్పుడు 60–70 ఏళ్ల వయసులో ఎక్కువగా కనిపించేవి. కానీ ఇప్పుడు 40లలో ఉన్నవారిలో కూడా మోకాళ్ల సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కొందరికి చిన్న వయసులోనే Knee Replacement అవసరమయ్యే పరిస్థితి ఎందుకు వస్తోంది?
గుడ్లు పోషకాహారం యొక్క పవర్హౌస్.  ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, అవసరమైన విటమిన్లు గుడ్డులో పుష్కలంగా ఉంటాయి.
కాళ్లు, చేతులు తిమ్మిరిగా అనిపించడం, జలదరింపు రావడం చాలామందికి అప్పుడప్పుడు ఎదురయ్యే సమస్య. ఎక్కువసేపు ఒకే పొజిషన్‌లో కూర్చోవడం లేదా నరాలపై ఒత్తిడి పడటం వల్ల తాత్కాలికంగా తిమ్మిర్లు రావచ్చు.
స్ట్రెస్, ఆందోళన, బీపీ వంటి సమస్యలతో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. రోజువారీ జీవితంలో ఒత్తిడి పెరగడంతో మనసుతో పాటు శరీరంపై కూడా ప్రభావం పడుతుంది. ఇలాంటి సమయంలో శ్వాసపై దృష్టి పెట్టే ప్రాణాయామాలు కొంతమందికి రిలాక్సేషన్‌కు సహాయపడవచ్చు.
మన శరీరం సరిగ్గా పనిచేయడానికి అవసరమైన ముఖ్యమైన ఖనిజాల్లో పొటాషియం (Potassium) ఒకటి. శరీరంలో పొటాషియం స్థాయి సరైన మోతాదులో ఉండటం చాలా ముఖ్యం.
సర్వేంద్రియానాం నయనం ప్రధానం అని అంటారు. కంటి ఆరోగ్యం మెరుగ్గా ఉంటే జీవితం చాలా వరకు దిగులు లేకుండా ఉంటుంది.   కంటికి ఏదైనా సమస్య వస్తే.. దాని ప్రభావం జీవితం మీద చాలా ప్రస్పుటంగా కనిపిస్తుంది.
కాల్షియం, ఐరన్ లోపం ఉందా? పాలు, పాల ఉత్పత్తుల విషయంలో కల్తీపై ఆందోళన ఉందా? అయితే మన ఇంట్లోనే సులభంగా లభించే ఒక ఆకుకూర మీ ఆహారంలో మంచి పోషక వనరుగా ఉపయోగపడవచ్చు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.