విశాఖ- చెన్నై పారిశ్రామిక కారిడార్ కు నిధులు
Publish Date:Jul 23, 2024
Advertisement
విత్తమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ లో విశాఖ చెన్నై ఇండస్ట్రీయల్ కారిడర్ అభివృద్ధికి నిధులు కేటయించారు. అలాగే విభజన చట్టంలో పొందుపర్చినట్లు వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ఆర్థిక సహాయం ప్రకటంచారు. ఇందులో భాగంగా రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్రకు నిధులు అంతుతాయి. పట్టణ గృహ నిర్మాణం కోసం కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్ 2.2 కోట్ల రూపాయలు, రూరల్ డెవలప్ మెంట్ కు 2.66 లక్షల కోట్లు కేటాయించారు. అలాగే మౌలిక సదుపాయాల కల్పనకూ పెద్ద పీట వేశారు. బడ్జెట్ లో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.11.11 లక్షల కోట్లు కేటాయించారు. ఇది జీడీపీలో 3.4 శాతానికి సమానం.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/nirmala-allot-funds-for-visakha-chennai-39-181281.html
http://www.teluguone.com/news/content/nirmala-allot-funds-for-visakha-chennai-39-181281.html
Publish Date:Nov 14, 2026
Publish Date:Nov 13, 2026
Publish Date:Nov 11, 2026
Publish Date:Nov 11, 2026
Publish Date:Nov 11, 2026
Publish Date:Nov 10, 2026
Publish Date:Nov 10, 2026
Publish Date:Nov 7, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026





