సామాన్యుడి  ప్రశ్న..నిపుణుల సమాధానం..

Publish Date:Feb 19, 2022

Advertisement


మీరు వైద్య చికిత్స కు సంబందించిన సందేహం ఏదైనా సరే మా నిపుణులు మీకు సమాధానం ఇస్తారు. ప్రశ్న1 ) నేను రాత్రి పూట ధరించే కాంటాక్ట్ లెన్స్ గురించి విన్నాను పొద్దున్న కాంటాక్ట్ లెన్స్ లేకుండా ఎలా ఉండగలం అసలు అవి విలు వైనవేనా ఉపయోగపడతాయా?  జవాబు ....వీటిని డాక్టర్స్ దీనిని రిఫ్రాక్టివ్ తెరఫీ లో ఈ లెన్స్ ను వాడతారు.యు ఎస్ ఎఫ్ డి పాలనా విభాగం జూన్ 2౦౦2 లో అనుమతిం చారని తెలిపారు.  అవి ఎలా పని చేస్తాయి....ఇవి చాలా ప్రత్యేక మైనవి దృడంగా ఉంటాయి. పారగమ్యమైన లెస్స్ గా పేర్కొన్నారు. కంటి కి ముందు భాగం లో ఉండే కార్నియా ఉండే విధంగా అదే ఆకారం లోగుండ్రంగా ఉంటుంది. దీనిని మీరు నిద్రకు ఉపక్రమించే ముందు మీరు ధరించండి. దీనిని ప్రతిరోజూ నెల లేదా రెండు నెలలు  ధరించండి . మీరురోజు మొత్తం కూడా మీరుమీ కళ్ళ అద్దాలు లేకుండా  భయపడకుండా గడప వచ్చు. కాంటాక్ట్ లెన్స్ ఎలా వేసుకోవాలో మీ దగ్గరలోని డాక్టర్ ను సంప్రదించి ఎలా వేసుకోవాలో అసలు మీకు అవసరమో కాదో పరీక్షలు చేయించుకుని వాడ వచ్చు.కాంటాక్ట్ లెన్స్ వేసుకున్న వాళ్ళకు చాలా దగ్గరలోదూరపు చూపు, లేదా దగ్గర చూపు కు దగ్గరలో ఉన్నవారికి ఎవరైతే బైఫోకల్ అద్దాలు వాడుతున్నారో. వారికి సి ఆర్ టి లెన్స్ ద్వారా వారి దృష్టి లోపాన్ని  అంటే దూరపు చూపు సరిదిద్దేందుకు అలాగే దగ్గరి చూపు ముఖ్యంగా రీడింగ్ గ్లాస్ పై మరిన్ని పరిశోదనలు చేయాల్సి ఉంది. కాగా దీనివల్ల దీర్ఘ కాలం లో కార్నియా పై ఎలాంటి  ప్రభావం,వివిదరకాల సమస్యలు  ఉంటాయి అన్న  అంశం పరిశీలించాల్సి ఉంది.  కొన్ని రకాల ఫిర్యాదులోచూపు సరిగా లేకపోవడం  మబ్బుగా అస్పష్టం గా ఉండడం, కంటిలో నీరు లేక పోవడం కళ్ళు ఎందిపోయినట్లుగా డ్రై గా ఉండడం వంటి సమస్యలు ఇతర రకాల లేన్సెస్ లో కూడా వస్తాయి. ఇక ఉదయం వేళ మీ కంటి చూపుకు కాస్త విముక్తి లభించినట్లే అని అంటున్నారు.అయితే కంటికి సంబందించిన రక రకాల వస్తువులు చాలా తక్కువధరకు రావు. ముఖ్యంగా సి ఆర్ ఐ లేన్సెస్ గతం లో ఉన్న వాటికి బదులుగా మార్చారు. దీని ధర దగ్గరదగ్గర 1౦౦౦ $అంటే దీనికి దాదాపు పదిరెట్లు దీనిధర రోజూ మీరు వాడే చాలా బలమైన కాంటాక్ట్స్ అవి ఇన్సూరెన్స్ పరిధిలోకి రావు.

ఇన్ఫెక్షన్లు...ప్రశ్న2 ) నేను మా డాక్టర్ సూచించిన సలహాలను అనుసరిస్తాను అయినా నాకు బ్లాడర్ లో ఇన్ఫెక్షన్ వేదిస్తోంది.నేను ఏమిచేస్తే  సమస్య  నుండి బయట పడగలను? అందుకు ఏమి చెయ్యాలి? జవాబు...ఇప్పటికీ డాక్టర్స్ వివరించలేని అంశం ఏమిటి అంటే యాంటి బాయిటిక్స్ కొన్ని సార్లు పనిచేయవు ఎందుకు అన్న ప్రశ్నకు సమాధానం రాదు. ముఖ్యంగా బ్లాడర్ ఇన్ఫెక్షన్ ను నివారించడం లో విఫల మయ్యాయి. మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాయి. దీనికి కారణం ఆలోచిస్తే బ్లాడర్ లో బ్యాక్టీరియా వల్లే ఇన్ఫెక్షన్ కు కారణం గా గుర్తించారు. అయితే ఇటీవల జరిగిన పరిశోదనలో మళ్ళీ మళ్ళీ వచ్చే  కొన్ని రకాల ఇంఫెక్షన్లకు కారణం బ్యాక్టీరియాయే కారణం కొన్ని సందర్భాలాలో వారు వాడే ప్యాడ్స్ అంటే బయో ఫిలింక్లింగ్స్ బ్లాడర్ వాటి చుట్టూ కొన్ని రకాల క్రిములు పెరుగు తాయి. యాంటి బాయిటిక్స్ మీ శరీరం లో ఉన్న రోగనిరోధక శక్తి ఎలా స్పందిస్తోంది స్వతహాగా రాండం గా పోడ్ తెరుచుకుని ప్రనిజం ను విడుదల చేస్తాయి.ఒరగానిజం కారణం గానే మరో ఇన్ఫెక్షన్ ఇలాంటి పరిశోదనలు చాలా ప్రభావ వంతమైన తెరఫీస్ కు కనుగొనవచ్చు అని అంటున్నారు నిపుణులు. మీకోసం ఇపుడు చాలా నాణ్యత తో కూడిన సలహా ఏమిటి అంటే... ఇన్ఫెక్షన్ నివారణకు యాంటి బాయిటిక్స్ తీసుకుంటూనే ఎక్కువగా రసాలు తీసుకోండి పరిశుబ్రం పాటించండి. 64 ఔన్సుల్ మంచి నీరు. 1౦ ఔన్సుల క్రంబెర్రీ రసం రోజూ తీసుకోండి. సోయా మంచిదేనా ? ప్రశ్న౩) నాకు వేరుసేనక్కాయలు అంటే పల్లీ తింటే ఎలర్జీ, మరి నేను సోయా తినవచ్చా ?జవాబు....ఇవి దాదాపు గుల్లగా ఉండే అల్పాహారామే వీటిని పప్పులు గానే భావిస్తారు. వాస్తవానికి వీటిని లేగ్మేస్ ఇవి బీన్స్, బట్టానీ మాదిరిగా ఉంటుంది.ఎవరైతే ఎలర్జీ తో సత మత మౌతున్నారో వారు ఒక్క పల్లీ తిన్న ఎలర్జీ వస్తు ఇటీవలికాలం లో జరిగిన పరిశోదనలో లేగ్మెస్ వల్ల అలాగే జరుగుతుందని  ఎలర్జీ వస్తుందని చెప్పలేము. ఎందుకైనా మంచిది ఎలర్జీ టెస్ట్ చేయిస్తే మంచిది మీ ప్రశ్నకు సరైన సమాధానం. .               .         

 

By
en-us Political News

  
గుడ్లు పోషకాహారం యొక్క పవర్హౌస్.  ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, అవసరమైన విటమిన్లు గుడ్డులో పుష్కలంగా ఉంటాయి.
కాళ్లు, చేతులు తిమ్మిరిగా అనిపించడం, జలదరింపు రావడం చాలామందికి అప్పుడప్పుడు ఎదురయ్యే సమస్య. ఎక్కువసేపు ఒకే పొజిషన్‌లో కూర్చోవడం లేదా నరాలపై ఒత్తిడి పడటం వల్ల తాత్కాలికంగా తిమ్మిర్లు రావచ్చు.
స్ట్రెస్, ఆందోళన, బీపీ వంటి సమస్యలతో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. రోజువారీ జీవితంలో ఒత్తిడి పెరగడంతో మనసుతో పాటు శరీరంపై కూడా ప్రభావం పడుతుంది. ఇలాంటి సమయంలో శ్వాసపై దృష్టి పెట్టే ప్రాణాయామాలు కొంతమందికి రిలాక్సేషన్‌కు సహాయపడవచ్చు.
మన శరీరం సరిగ్గా పనిచేయడానికి అవసరమైన ముఖ్యమైన ఖనిజాల్లో పొటాషియం (Potassium) ఒకటి. శరీరంలో పొటాషియం స్థాయి సరైన మోతాదులో ఉండటం చాలా ముఖ్యం.
సర్వేంద్రియానాం నయనం ప్రధానం అని అంటారు. కంటి ఆరోగ్యం మెరుగ్గా ఉంటే జీవితం చాలా వరకు దిగులు లేకుండా ఉంటుంది.   కంటికి ఏదైనా సమస్య వస్తే.. దాని ప్రభావం జీవితం మీద చాలా ప్రస్పుటంగా కనిపిస్తుంది.
కాల్షియం, ఐరన్ లోపం ఉందా? పాలు, పాల ఉత్పత్తుల విషయంలో కల్తీపై ఆందోళన ఉందా? అయితే మన ఇంట్లోనే సులభంగా లభించే ఒక ఆకుకూర మీ ఆహారంలో మంచి పోషక వనరుగా ఉపయోగపడవచ్చు.
ఐస్ క్రీమ్.. చిన్న పిల్లల నుండి పెద్దల వరకు ఇష్టంగా తింటారు. చాలామంది వర్షాకాలంలో కూడా ఐస్ క్రీమ్ తింటే ఆ కిక్కే వేరు అంటారు.  కాలం ఏదైనా ఐస్ క్రీమ్ పట్ల చాలా ఇష్టం ఉంటుంది.
చండీపురా వైరస్ (Chandipura Virus) ప్రస్తుతం ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్న వైరస్‌లలో ఒకటి. ముఖ్యంగా 15 సంవత్సరాల లోపు పిల్లల్లో ఈ వైరస్ తీవ్రమైన ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. వర్షాకాలంలో దీని ప్రమాదం మరింత ఎక్కువగా ఉంటుంది.
మనిషి  మెదడు చాలా శక్తివంతమైనది.  మనిషి మనుగడ సాగుతున్నది మెదడు పనితీరు మీదనే.. మెదడు ఎంత ఆరోగ్యంగా ఉంటే మనిషి జీవితం అంత బాగుంటుంది.
మధుమేహం అనేది ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఒక ఆరోగ్య సమస్య, ఇది అన్ని వయసుల వారిని ప్రభావితం చేస్తుంది. జీన్స్ ప్రభావం, ఊబకాయం , జీవనశైలిలో మార్పులు వంటి కొన్ని ప్రమాద కారకాలు ఈ వ్యాధి వచ్చే ప్రమాదాన్ని పెంచుతాయి.
అవిసె గింజలు (Flax Seeds) చిన్నవైనా ఆరోగ్యానికి చేసే మేలు ఎంతో గొప్పది. ఆయుర్వేద నిపుణులు డా. చిట్టిభొట్ల మధుసూదన శర్మ ఈ వీడియోలో అవిసె గింజల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను సులభంగా వివరించారు.
ప్రతిరోజూ ఉదయం కేవలం 5 నుంచి 10 నిమిషాల పాటు భస్త్రిక ప్రాణాయామం చేస్తే శరీరానికి, మనసుకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి.
పిల్లలు తమ మనసులో ఉన్న ప్రతి విషయాన్ని తల్లిదండ్రులతో స్వేచ్ఛగా పంచుకుంటున్నారా? లేక కొన్ని విషయాలను దాచిపెడుతున్నారా? పిల్లలు తమ సమస్యలు, భయాలు, సందేహాలు, విజయాలు, అపజయాలు అన్నింటినీ తల్లిదండ్రులతో నమ్మకంగా చెప్పుకోవడం వారి మానసిక ఎదుగుదలకు ఎంతో అవసరం. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.