వైసీపీలో మరో వికెట్ పడింది!
Publish Date:Aug 23, 2024
Advertisement
వైసిపి పార్టీకి మాచర్ల మున్సిపల్ వైస్ చైర్మన్ పోలూరి నరసింహారావు రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని వైసిపి మాచర్ల పట్టణ అధ్యక్షులు పోలా శ్రీనివాసరావుకు పార్టీ కార్యాలయంలో అందజేశారు. ప్రస్తుత మాచర్ల మున్సిపల్ చైర్మన్ మాచర్ల చిన్న ఏసోబు అనారోగ్య కారణాలతో రాజీనామా చేయడంతో శుక్రవారం మాచర్ల మున్సిపల్ చైర్మన్గా పోలూరి నరసింహారావు బాధ్యతలు చేపట్టనున్నారు. శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మారెడ్డి సమక్షంలో చైర్మన్గా పోలూరి నరసింహారావు పదవి బాధ్యతలు చేపట్టనున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/macherla-municipal-chairman-resign-to-ycp-39-183467.html
http://www.teluguone.com/news/content/macherla-municipal-chairman-resign-to-ycp-39-183467.html
Publish Date:Oct 17, 2026
Publish Date:Oct 16, 2026
Publish Date:Oct 16, 2026
Publish Date:Oct 16, 2026
Publish Date:Oct 14, 2026
Publish Date:Oct 14, 2026
Publish Date:Oct 14, 2026
Publish Date:Oct 14, 2026
Publish Date:Oct 13, 2026
Publish Date:Oct 13, 2026
Publish Date:Oct 13, 2026
Publish Date:Oct 13, 2026
Publish Date:Oct 12, 2026





