అమీన్ పూర్ లో హైడ్రా కూల్చివేతలు
Publish Date:Jan 28, 2025
Advertisement
సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ లో 24 ఎకరాల్లో నిర్మించిన అక్రమ ప్రహారీ గోడను హైడ్రా అధికారులు కూల్చివేశారు. సంఘ విద్రోహ శక్తులు కొందరు ఈ 24 ఎకరాల్లో నిర్మించిన అక్రమ కట్టడాలను హైడ్రా కూల్చివేసింది. గతంలో స్థానికంగా ఉంటున్న వారిని భయ భ్రాంతులకు గురి చేసిన కబ్దాదారులు మళ్లీ నిర్మాణాలను చేపట్టారు. ప్రజావాణిలో ఫిర్యాదుచేసిన 24 గంటల్లో కూల్చివేతలు చేయడం పట్ల స్థానికులు హర్షం వెలిబుచ్చారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/hydra-demolitions-in-aminpur-25-191984.html
http://www.teluguone.com/news/content/hydra-demolitions-in-aminpur-25-191984.html
Publish Date:Oct 5, 2026
Publish Date:Oct 5, 2026
Publish Date:Oct 5, 2026
Publish Date:Oct 5, 2026
Publish Date:Oct 5, 2026
Publish Date:Oct 5, 2026
Publish Date:Oct 5, 2026
Publish Date:Oct 5, 2026
Publish Date:Oct 5, 2026
Publish Date:Oct 5, 2026
Publish Date:Oct 5, 2026
Publish Date:Oct 4, 2026
Publish Date:Oct 4, 2026





