Publish Date:Nov 22, 2024
హైద్రాబాద్ ఉప్పల్ ప్రాంతానికి చెందిన ఆర్యన్ రెడ్డి అమెరికాలో గన్ ప్రమాదవశాత్తు పేలి చనిపోయాడు. ప్రమాదవశాత్తు జరిగిందా? ఆర్యన్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడా అనేది తేలాల్సి ఉంది.
ఎంఎస్ చదవడానికి ఆర్యన్ రెడ్డి గత సంవత్సరం అమెరికా వెళ్లాడు . లైసెన్స్ హంటింగ్ గన్ శుభ్ర పరుస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. చదువుకోవడానికి వెళ్లిన ఆర్యన్ రెడ్డి లైసెన్స్ గన్ ఎక్కడ నుంచి వచ్చిందో తెలియాల్సి ఉంది. నవంబర్ 13న ఆర్యన్ రెడ్డి బర్త్ డే. ఆ రోజు కాలేజికి వెళ్లకుండా తన గదిలోనే ఆర్యన్ రెడ్డి మృతి చెందాడు ఈ సంఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
23 ఏళ్ల ఆర్యన్ రెడ్డికి వేటాడటం హాబీ అని తల్లి దండ్రులు చెబుతున్నారు. శుక్రవారం సాయంతం(నవంబర్ 22) ఆర్యన్ రెడ్డి డెడ్ బాడీ హైద్రాబాద్ చేరుకోనుంది. పది రోజుల క్రితం చనిపోయినప్పటికీ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అమెరికా పోలీసులు తల్లి దండ్రులకు ఫోన్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/hyderabad-youth-dies-after-gun-explodes-in-america-25-188790.html
హైదరాబాద్ నగరంలో మరో దారుణ ఘటన వెలుగు చూసింది.
గాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని చారిత్రాత్మక బాపూఘాట్ వద్ద జాతిపిత మహాత్మా గాంధీకి రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నివాళులు అర్పించింది.
కనీస ధర రూ.30కి పెంపునకు సిఫార్సు.!
వెబ్‌సిరీస్ ల్లో ఎక్కువగా బ్యాంకులు, బంగారు దుకాణాల్లో దోపిడీలకు సంబంధించిన వీడియోలే చూసేవాడు.. ఆ తర్వాత తనకున్న ఆర్మీ అనుభవాన్ని ఉపయోగించుకోని సికింద్రాబాద్ మద్రాస్ రెజిమెంట్‌ను ఎంచుకున్నాడు.
ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) వ్యవహారశైలిని నిరసిస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తలపెట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
హైదరాబాద్ నగరవాసుల ప్రయాణ కష్టాలకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక నిర్ణయం తీసుకుంది.
కొత్త కారు కొనుక్కోవాలని ఎన్నో రోజులుగా కలలు కంటారు.. ఆ కల నెరవేరిన రోజు ఆ ఆనందమే వేరు! ఎంతో ఇష్టపడి కొత్త బీఎండబ్ల్యూ కారు కొనుగోలు చేసిన ఓ వ్యక్తి..
తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త వాతావరణం నెలకొంది.
మహారాష్ట్రలోని ప్రఖ్యాత హిందూ హృదయసమ్రాట్ బాలాసాహెబ్ థాకరే మహారాష్ట్ర సమృద్ధి మహామార్గ్‌పై జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది.
దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు బయలుదేరిన ఫ్లైదుబాయ్ విమానంలో భారత సంతతి కెప్టెన్‌పై జరిగిన కత్తిదాడి అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపుతోంది.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
జాతిపిత మహాత్మా గాంధీ 157వ జయంతి వేడుకలను దేశవ్యాప్తంగా అత్యంత భక్తిశ్రద్ధలతో, ఘనంగా నిర్వహిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ 2.0 నోటిఫికేషన్ విడుదలకు కసరత్తు వేగవంతమైంది.