సుప్రీంకోర్టు ఆవరణలో అగ్ని ప్రమాదం
Publish Date:Dec 2, 2024
Advertisement
సుప్రీంకోర్టు ఆవరణలో అగ్ని ప్రమాదం సంభవించింది. కోర్ట్ 11, 12 మధ్య ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు. . అగ్ని మాపక సిబ్బంది మంటలను వెంటనే ఆర్పి వేశారు. ప్రమాదానికి గల కారణాలను పోలీసులు అన్వేషిస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/fire-accident-in-supreme-court-premises-39-189317.html
http://www.teluguone.com/news/content/fire-accident-in-supreme-court-premises-39-189317.html
Publish Date:Sep 14, 2026
Publish Date:Sep 13, 2026
Publish Date:Sep 12, 2026
Publish Date:Sep 10, 2026
Publish Date:Sep 10, 2026
Publish Date:Sep 9, 2026
Publish Date:Sep 8, 2026
Publish Date:Sep 8, 2026
Publish Date:Sep 8, 2026
Publish Date:Sep 7, 2026
Publish Date:Sep 7, 2026
Publish Date:Sep 7, 2026
Publish Date:Sep 7, 2026





