ఫేస్‌బుక్ మిమ్మల్ని తినేస్తోంది..!!
Publish Date:Oct 26, 2017
Advertisement
టెక్నాలజీలో అడ్వాన్స్ అయిన పాపానికి మానవాళి ఇప్పుడు వినాశనాన్ని కొని తెచ్చుకుంటోంది. ఇప్పుడు చిన్నా లేదు.. పెద్దా లేదు.. ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే ఫేస్‌బుక్‌లో తలదూర్చేస్తోంది లోకం.. పొద్దున లేచిన దగ్గరి నుంచి పోస్ట్‌లు, లైకులు, కామెంట్లు, షేరింగ్‌లు ఇక ఇదే గొడవ.. కానీ ఆ ఫేస్‌బుక్ మనకు తెలియకుండా చాప కింద నీరులా మనల్ని మటాష్ చేస్తుంది... అది ఎలాగో తెలుసుకోవాంటే ఈ వీడియో చూడండి. https://www.youtube.com/watch?v=THUkA8sSvyQ
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/facebook-addiction-35-78477.html
http://www.teluguone.com/news/content/facebook-addiction-35-78477.html
Publish Date:Apr 18, 2026
Publish Date:Apr 17, 2026
Publish Date:Apr 16, 2026
Publish Date:Apr 15, 2026
Publish Date:Apr 14, 2026
Publish Date:Apr 14, 2026
Publish Date:Apr 13, 2026
Publish Date:Apr 10, 2026
Publish Date:Apr 9, 2026
Publish Date:Apr 8, 2026
Publish Date:Apr 7, 2026
Publish Date:Apr 6, 2026
Publish Date:Apr 4, 2026





