ఇండోనేషియాలో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 6.1 తీవ్రత
Publish Date:Feb 25, 2025
Advertisement
ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై ఈ భూకంప తీవ్రత 6.1గా నమోదైంది. సులవెసి ద్వీపంలో బుధవారం (ఫిబ్రవరి 26) ఉదయం ఆరున్నర గంటల తరువాత భూమి కంపించింది. భూమికి 10 కిలోమీటర్ల లోతున ఈ భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు తెలిపారు. అయితే ఈ భూకంపం కారణంగా సునామీ ప్రమాదం లేదని అధికారులు ప్రకటించారు. రిక్టర్ స్కేలుపై 6.1 తీవ్రతతో భూకంపం సంభవించినా ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/earth-quake-in-indonesia-39-193450.html
http://www.teluguone.com/news/content/earth-quake-in-indonesia-39-193450.html
Publish Date:Sep 15, 2026
Publish Date:Sep 14, 2026
Publish Date:Sep 13, 2026
Publish Date:Sep 12, 2026
Publish Date:Sep 10, 2026
Publish Date:Sep 10, 2026
Publish Date:Sep 9, 2026
Publish Date:Sep 8, 2026
Publish Date:Sep 8, 2026
Publish Date:Sep 8, 2026
Publish Date:Sep 7, 2026
Publish Date:Sep 7, 2026
Publish Date:Sep 7, 2026





