ఎమ్మెల్యే కాలేరుకు తృటిలో తప్పిన ప్రమాదం
Publish Date:Feb 17, 2023
Advertisement
అంబర్ పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. సీఎం పుట్టినరోజు వేడుకల్లో భాగంగా అంబర్ పేట్ నియోజకవర్గం లో సీఎం జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ కార్యకర్తలు ఘనంగా జరుపుకున్నారు. ఈ క్రమంలో కాచిగూడ కార్పొరేటర్ ఏర్పాటు చేసిన వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. వేడుకల్లో భాగంగా బీఆర్ఎస్ కార్యకర్తలు కాల్చిన బాణా సంచా నుంచి వెలువడ్డ నిప్పురవ్వలు గ్యాస్ బెలూన్‌లపై పడటంతో అవి పేలిపోయాయి. దీంతో మంటలు రావటంతో ఎమ్మెల్యే, కార్యకర్తలు పరుగులు తీశారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే రోడ్డుపై పడిపోయారు. అదృష్ణ వశాత్తూ ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/dissonance-in-kcr-birthday-celebrations-39-151579.html
http://www.teluguone.com/news/content/dissonance-in-kcr-birthday-celebrations-39-151579.html
Publish Date:Oct 13, 2026
Publish Date:Oct 13, 2026
Publish Date:Oct 13, 2026
Publish Date:Oct 12, 2026
Publish Date:Oct 12, 2026
Publish Date:Oct 12, 2026
Publish Date:Oct 12, 2026
Publish Date:Oct 12, 2026
Publish Date:Oct 11, 2026
Publish Date:Oct 11, 2026
Publish Date:Oct 11, 2026
Publish Date:Oct 9, 2026
Publish Date:Oct 9, 2026





