శ్రీవారి సర్వదర్శనానికి 13 గంటలు
Publish Date:Nov 28, 2024
Advertisement
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. వారాంతం సమీపించడంతో భక్తుల రద్దీ క్రమంగా పెరుగుతోంది. శుక్రవారం (నవంబర్ 29) ఉదయం శ్రీవారి దర్శనం కోసం భక్తులు పాతిక కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 13 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక గురువారం (నవంబర్ 28) శ్రీవారిని మొత్తం 56 వేల952 మంది దర్శించుకున్నారు. వారిలో 21 వేల 714 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రావారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 84 లక్షల రూపాయలు వచ్చింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/devotees-rush-in-tirumala-25-189161.html
http://www.teluguone.com/news/content/devotees-rush-in-tirumala-25-189161.html
Publish Date:Sep 29, 2026
Publish Date:Sep 29, 2026
Publish Date:Sep 29, 2026
Publish Date:Sep 29, 2026
Publish Date:Sep 29, 2026
Publish Date:Sep 28, 2026
Publish Date:Sep 28, 2026
Publish Date:Sep 28, 2026
Publish Date:Sep 28, 2026
Publish Date:Sep 28, 2026
Publish Date:Sep 28, 2026
Publish Date:Sep 28, 2026
Publish Date:Sep 28, 2026





