తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ
Publish Date:Nov 11, 2024
Advertisement
తిరుమలలో భక్తుల రద్దీ తక్కువగా ఉంది. మంగళవారం (నవంబర్ 12) ఉదయం శ్రీవారి దర్శనం కోసం భక్తులు ఒక కంపార్ట్ మెంట్ లో వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి ఆరు గంటల సమయం పడుతోంది. ఇక సోమవారం శ్రీవారిని మొత్తం 73 వేల917 మంది దర్శించుకున్నారు. వారిలో పాతిక వేల 161 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 4 కోట్ల 82 లక్షల రూపాయలు వచ్చింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/devotees-rush-in-tirumala-25-188222.html
http://www.teluguone.com/news/content/devotees-rush-in-tirumala-25-188222.html
Publish Date:Aug 24, 2026
Publish Date:Aug 24, 2026
Publish Date:Aug 24, 2026
Publish Date:Aug 23, 2026
Publish Date:Aug 22, 2026
Publish Date:Aug 22, 2026
Publish Date:Aug 22, 2026
Publish Date:Aug 21, 2026
Publish Date:Aug 21, 2026
Publish Date:Aug 21, 2026
Publish Date:Aug 21, 2026
Publish Date:Aug 21, 2026
Publish Date:Aug 21, 2026





