తిరుమల శ్రీవారి హుండీ కానుకల ఆదాయం రూ.424 కోట్లు
Publish Date:Feb 20, 2025
Advertisement
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శుక్రవారం (ఫిబ్రవరి 21)ఉదయం శ్రీవారి దర్శనం కోసం 30 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటలకు పైగా సమయం పడుతోంది. గురువారం (ఫిబ్రవరి 20) శ్రీవారిని మొత్తం 59 వేల 776 మంది దర్శించుకున్నారు. వారిలో 22 వేల 386 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 4 కోట్ల 24 లక్షల రూపాయలు వచ్చింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/devotees-rush-in-tirumala-39-193196.html
http://www.teluguone.com/news/content/devotees-rush-in-tirumala-39-193196.html
Publish Date:Sep 10, 2026
Publish Date:Sep 10, 2026
Publish Date:Sep 9, 2026
Publish Date:Sep 8, 2026
Publish Date:Sep 8, 2026
Publish Date:Sep 8, 2026
Publish Date:Sep 7, 2026
Publish Date:Sep 7, 2026
Publish Date:Sep 7, 2026
Publish Date:Sep 7, 2026
Publish Date:Sep 7, 2026
Publish Date:Sep 6, 2026
Publish Date:Sep 6, 2026





