తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
Publish Date:Apr 28, 2025
Advertisement
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. మంగళవారం (ఏప్రిల్ 29) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులు కంపార్ట్ మెంట్లలో వేచి ఉండాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్ క్యూలైన్ కొనసాగుతున్నది. టోకేన్లు లేని భక్తులకు శ్రీవారి సఃర్వదర్శనానికి ఎనిమిది గంటల సమయం పడుతోంది. ఇక సోమవారం (ఏప్రిల్ 28) శ్రీవారిని మొత్తం 65 వేల 904 మంది భక్తులు దర్శించుకున్నారు. వారిలో 24 వేల 487 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 53 లక్షల రూపాయలు వచ్చింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/devotees-rush-continue-in-tirumala-25-197118.html
http://www.teluguone.com/news/content/devotees-rush-continue-in-tirumala-25-197118.html
Publish Date:Nov 2, 2026
Publish Date:Nov 2, 2026
Publish Date:Nov 1, 2026
Publish Date:Nov 1, 2026
Publish Date:Nov 1, 2026
Publish Date:Nov 1, 2026
Publish Date:Nov 1, 2026
Publish Date:Nov 1, 2026
Publish Date:Oct 31, 2026
Publish Date:Oct 31, 2026
Publish Date:Oct 31, 2026
Publish Date:Oct 31, 2026
Publish Date:Oct 31, 2026





