డ్యాన్స్ చేస్తే మీ మెదడు పాదరసమే
Publish Date:Apr 19, 2019
Advertisement
టీవీలోనో.. హోమ్ థియేటర్‌లోనో మంచి సాంగ్ వస్తుంటే దానిని హమ్ చేస్తూ డ్యాన్స్ చేస్తుంటారు కొంతమంది. వారిని చూసి ఇంట్లో పెద్దవారు. ఓరేయ్.. ఆ కుప్పిగంతులేంట్రా అంటూ మందలిస్తూ ఉంటారు. అయితే ఇకపై అలా చేయకండి. ఒక మనిషి ఆరోగ్యంగా ఉండటానికి డ్యాన్స్ చాలా ఉపయోగపడుతుంది అంటున్నారు పరిశోధకులు. అది శారీరకంగాను.. మానసికం గాను. డ్యాన్స్ చేసేటప్పుడు మెదడు, శరీరాల మధ్య సమన్వయం బాగా ఉంటుందట. ఇంకా దీనికి సంబంధించిన మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం ఈ వీడియో చూడండి. https://www.youtube.com/watch?v=CplfifflLPc
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/dance-for-health-35-78434.html
http://www.teluguone.com/news/content/dance-for-health-35-78434.html
Publish Date:Apr 18, 2026
Publish Date:Apr 17, 2026
Publish Date:Apr 16, 2026
Publish Date:Apr 15, 2026
Publish Date:Apr 14, 2026
Publish Date:Apr 14, 2026
Publish Date:Apr 13, 2026
Publish Date:Apr 10, 2026
Publish Date:Apr 9, 2026
Publish Date:Apr 8, 2026
Publish Date:Apr 7, 2026
Publish Date:Apr 6, 2026
Publish Date:Apr 4, 2026





