కరోనా వ్యాప్తి విజృంభణ.. 24 గంటల్లో 3వేల పాజిటివ్ కేసులు
Publish Date:Mar 31, 2023
Advertisement
దేశంలో కరోనా వ్యాప్తి తీవ్రత పెరిగింది. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 3095 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశంలో ఇలా మూడు వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు కావడం ఇది వరుసగా రెండో రోజు. కరోనా కట్టడికి మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పని సరి అని కేంద్రం పేర్కొంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/corona-spread-again-31-153190.html
http://www.teluguone.com/news/content/corona-spread-again-31-153190.html
Publish Date:May 16, 2023
Publish Date:May 16, 2023
Publish Date:May 16, 2023
Publish Date:May 16, 2023
Publish Date:May 16, 2023
Publish Date:May 16, 2023
Publish Date:May 16, 2023
Publish Date:May 16, 2023
Publish Date:May 16, 2023
Publish Date:May 16, 2023
Publish Date:Mar 31, 2023
Publish Date:Mar 31, 2023
Publish Date:Mar 31, 2023