పంచ్ ప్రభాకర్ పై కేసు నమోదు
Publish Date:Nov 6, 2024
Advertisement
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లపై సోషల్ మీడియాలో వీడియోలు పెట్టి దుష్ప్రచారం చేస్తున్న ఎన్నారై పంచ్ ప్రభాకర్ పై విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. వైసీపీ సానుభూతిపరుడైన పంచ్ ప్రభాకర్ ఇదే పేరుతో యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్నారు. మొగల్రాజపురంకు చెందిన డి.రాజు అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ముఖ్యమంత్రి, డిప్యూటి ముఖ్యమంత్రిపై దుర్బాషలాడుతూ పంచ్ ప్రభాకర్ వీడియోలు చేయడం పట్ల ఎపిలో తీవ్ర నిరసన వ్యక్తమౌతుంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/case-registered-against-panch-prabhakar-25-187957.html
http://www.teluguone.com/news/content/case-registered-against-panch-prabhakar-25-187957.html
Publish Date:Oct 12, 2026
Publish Date:Oct 12, 2026
Publish Date:Oct 12, 2026
Publish Date:Oct 12, 2026
Publish Date:Oct 12, 2026
Publish Date:Oct 12, 2026
Publish Date:Oct 12, 2026
Publish Date:Oct 12, 2026
Publish Date:Oct 12, 2026
Publish Date:Oct 12, 2026
Publish Date:Oct 12, 2026
Publish Date:Oct 12, 2026
Publish Date:Oct 11, 2026





