Publish Date:Mar 11, 2025
ఎస్ ఎల్ బిసి టన్నెల్ లోకి రెస్క్యూ టీం సహాయక చర్యలు చేపట్టింది. గత నెలలో ఘటన జరిగినప్పటికీ కనిపించకుండాపోయిన 8 మంది సిబ్బంది కోసం 17 రోజుల నుంచి వెతుకుతున్నప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. కేరళ నుంచి జాగిలాలను రప్పించి డీ కంపోజ్ అయిన మృతదేహాలను వెతుకుతున్నారు. పంజాబ్ కు చెందిన గురు ప్రీత్ సింగ్ డెడ్ బాడీని గుర్తించిన డాగ్ స్క్వాడ్ మరో రెండు మృత దేహాలను గుర్తించింది. కేరళ నుంచి వచ్చిన డాగ్ స్వాడ్ జిపిఏ ద్వారా స్కాన్ చేసిన ప్రాంతంలోనే డెడ్ బాడీ ఉన్నట్టు గుర్తించింది. మద్రాస్ ఐఐటి విద్యార్థులు తయారు చేసిన అన్వి రోబో టన్నెల్ లోకి వెళ్లింది. టిబిఎం మెషీన్ నుంచి 20 మీటర్ల దూరంలో సహాయక చర్యలు చేపట్టారు. మనిషి ఆకారంలో ఉండే రోబో కాకుండా ప్రత్యేకంగా అన్వి రోబో తయారు చేశారు. అందరి అంచనాలకు అందకుండా రోబో ఉంది. ఎస్ ఎల్ బిసి టన్నెల్ లో ఆదునాత సాంకేతికతో మృత దేహాలను వెలికి తీసే పనిలో ఉన్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/anvirobo-enters-slbc-tunnel-25-194215.html
ఆంధ్రప్రదేశ్ పురపాలక ఎన్నికల ఫలితాల్లో కడప జిల్లాలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి
విశాఖపట్నం మేయర్ పీఠాన్ని తెలుగుదేశం పార్టీ దక్కించుకుంది
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తన సత్తా చాటింది.
ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన మద్యం రవాణా కాంట్రాక్టుల కుంభకోణం కేసులో మాజీ మంత్రి, వైసీపీ నేత కారుమూరి వెంకట నాగేశ్వరరావుకు కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.
20 వార్డుల్లో 17 స్థానాలు గెలుపు.!
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాతావరణ మార్పుల కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరో పెను తుపాను ముప్పును ఎదుర్కొంటోంది.
కడప పులివెందుల మున్సిపాలిటీ ఛైర్పర్సన్ ఎన్నికల కౌంటింగ్లో తెలుగుదేశం పార్టీ విజయపథంలో దూసుకుపోతోంది
ఆ పసివాడికి చట్టాలు తెలియవు.. నిబంధనలు అసలే తెలియవు. తెలిసిందల్లా అమ్మానాన్నల ప్రేమ మాత్రమే!
ఏపీలో జరుగుతున్న పురపాలక సంఘం ఎన్నికల ఫలితాల్లో అధికార కూటమి పక్షాలు తమ జోరును ప్రదర్శిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.
రాష్ట్రంలోని పలు ముఖ్యమైన మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో కూటమి అభ్యర్థులు ఘన విజయాలు నమోదు చేస్తున్నారు. ముఖ్యంగా కడప జిల్లాలోని బద్వేల్ మున్సిపల్ చైర్పర్సన్ పీఠాన్ని కూటమి దక్కించుకుంది.
పులివెందుల మున్సిసిపల్ ఎన్నికల పోలింగ్ రోజున వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్లాన్ చేసిన డ్రామాలు, ఎన్నికల వాతావరణాన్ని దెబ్బతీసేందుకు చేసిన ప్రయత్నాలను ఎస్ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. ఓటర్లను భయభ్రాంతులకు గురిచేయడమే లక్ష్యంగా వైసీపీ శ్రేణులు ప్రవర్తించాయని, రాజ్యాంగబద్ధంగా జరుగుతున్న ఎన్నికల ప్రక్రియను అడ్డుకోవడానికి ప్రయత్నించారని ఆరోపించారు.