Publish Date:Jan 17, 2025
ఫిరోజ్ వ్యసనాలను అలవాటు పడ్డాడు. తాను మనసులో ఏది తల్చుకుంటే అది నిమిషాల్లో కావాలంటాడు. తల్లి దండ్రులకు ఇది నచ్చలేదు. నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం శూన్యం. ఒక రోజు ఫిరోజ్ ను తీసుకుని తల్లిదండ్రులు మౌలానా దగ్గరకు వచ్చారు.
ఫిరోజ్ తల్లిదండ్రులు: సలాం వాలేకూం మౌలానా
మౌలానా: వాలేకుం సలాం, కైరియత్
ఫిరోజ్ తల్లిదండ్రులు: అల్ హమ్ దు లిల్లా మౌలానా సాబ్ ఫిరోజ్ చెడు వ్యసనాలకు అలవాటు పడ్డాడు . ఉద్యోగం సద్యోగం లేకుండా జులాయిగా తిరుగుతున్నాడు.
మౌలానా: ఇస్లాంలో మద్యం సేవించడం మహా పాపం. మద్యం వ్యసనం వల్ల మనిషి అనేక పాపాలు చేస్తాడు. తాను చేసే పాపాలు కూడా పశ్చాత్తాపం చెందే అవకాశం కూడా లేదు. నమాజును క్రమ బద్దంగా నిర్వహించాలి. శుక్రవారం మసీదులకు వచ్చిన యువకులు చాలామంది తిరిగివెళ్లేటప్పుడు టోపీలను పెట్టుకోవడం లేదు. ఫ్యాషన్ కు అలవాటు పడ్డ యువత అల్లాకు దూరమౌతున్నారు. మసీదుకు దగ్గరగా ఉన్నవారు సమయానికి మసీదుకు రావడం లేదు. వచ్చినా సమయానికి రావడం లేదు. మొదటి రఖాత్(నమాజు ప్రక్రియలో భాగం) అయి పోయిన తర్వాత వస్తున్నారు. ఆలస్యంగా నమాజు వేళలు పెట్టినప్పటికీ మొదటి రఖాత్ కు రావడం లేదు. రఖాత్ వదిలేయడం మహా పాపం. టైంపాస్ కోసం నమాజుకు వస్తే ఫలితం శూన్యం. అల్లాకు దగ్గరవ్వడానికి ప్రయత్నించాలి. అప్పుడే చెడు వ్యసనాలు వాటంతట అవే దూరమౌతాయి. నీలోనే అన్నీ ఉన్నాయి. వాటిని వెతుక్కోవాల్సిన అవసరం లేదు. మంచి ఏమిటో చెడు ఏమిటో నీకు తెలుసు. ధర్మం ఏమిటో అధర్మం ఏమిటో నీకు తెలుసు. నీకు ఎవరో చెప్పాలి అనే నియమం లేదు. నీకు అన్నీ తెలిసినప్పుడు నిర్ణయం తీసుకోవల్సింది నువ్వే. అల్లా ఎక్కడో లేడు. నీలోనే ఉన్నాడు. నీలోనే అల్లా ఉన్నప్పుడు పాప పుణ్యాలు కూడా నీవే తెలుసుకుంటావు. నువ్వు అల్లాతో మాట్లాడాలి అని మనస్పూర్తిగా అనుకుంటే చాలు. నీ సమస్యలను నివేదించాలి అన్నీ మాయమవుతాయి. అల్లా వచ్చి నీతో మాట్లాడతాడు అని మౌలానా తన తక్రీర్ ముగించాడు.
ఫిరోజ్ తల్లిదండ్రులు: ఖుదాఫీస్ మౌలానా సాబ్
బదనపల్లి శ్రీనివాసాచారి
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/allah-is-in-you-25-191438.html
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద, పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.