Publish Date:Nov 18, 2024
లగచర్ల దాడి కేసులో కుట్ర కోణాలు ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్నాయి. బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం మహేందర్ రెడ్డి అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. వికారాబాద్ కలెక్టర్ పై దాడి జరగడంలో బిఆర్ఎస్ నేత సురేశ్ కీలక పాత్ర పోషించినట్లు వెల్లడైంది. అదే రోజు ప్రభుత్వ ఉద్యోగి రాఘవేందర్ ను పోలీసులు అరెస్ట్ చేసి సంగా రెడ్డి జైలుకు తరలించారు. ప్రభుత్వ ఉద్యోగి అల్లర్లకు పాల్పడే అవకాశం ఉండదని ఒక వాదన వినిపించింది. కానీ రాఘవేందర్ పట్నం మహేందర్ రెడ్డి , సురేశ్ తో అనేక సార్లు ఫోన్ లో మాట్లాడినట్టు దర్యాప్తు అధికారులు ఆధారాలు వెల్లడించారు. వికారాబాద్ కలెక్టర్ వెంటనే రాఘవేందర్ ను సస్పెండ్ చేశారు. వికారాబాద్ లో పంచాయతీ సెక్రెటరీ ఉద్యోగం చేస్తున్న రాఘవేందర్ లగచర్ల గ్రామస్థులను రెచ్చగొట్టి అధికారులపై దాడి చేసినట్లు వెల్లడైంది
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/a-new-angle-in-the-laga-charla-attack-case-25-188585.html
దేశ రక్షణ రంగంలో అత్యంత కలకలం రేపిన ఉదంతం వెలుగులోకి వచ్చింది.
సినిమా తరహాలో పక్కా ప్లాన్ వేశాడు.. పోలీసులకు ఎలాంటి ఆధారాలు దొరకవని భావించాడు.. కానీ చివరకు చేసిన చిన్న పొరపాటే అతడిని పోలీసులకు పట్టించింది.
అంతర్జాతీయ విమానయాన రంగంలో కలకలం సృష్టించిన ఫ్లైదుబాయ్ విమాన హైజాక్ యత్నం కేసులో విచారణ వేగవంతం కాగా, ఊహించని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
దేశం కోసం ప్రాణాలర్పించిన ఓ వీర జవాన్ కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది.
ఆశిష్ అనే యువకుడు జొమాటో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు
హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల కేసు.. దర్యాప్తు ముమ్మరం.!
ఆంధ్రప్రదేశ్‌లో పేదల సొంతింటి కలను సాకారం చేసే దిశగా కూటమి ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది
చిన్నారి జీవితాన్ని విషాదంగా మార్చిన బిస్కెట్.!
ఆకాశంలో ఓ పక్షి.. విమానంలో వందలాది మంది ప్రయాణికులు.. క్షణాల్లో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ! శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇండిగో విమానానికి పక్షి ఢీకొట్టినట్లు అనుమానం
న్యాయవాది ఖాజా మొయిజుద్దీన్ హత్య కేసు మరోసారి చర్చనీయాంశంగా మారింది.
అమెరికాలో మరోసారి విషాదం చోటుచేసుకుంది. ఉపాధి కోసం అగ్రరాజ్యానికి వెళ్లిన తెలంగాణకు చెందిన ఓ మహిళ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.
భారత పైలట్ చెప్పిన షాకింగ్ నిజాలు..!
ప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజం భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తన చందాదారులను ఆకట్టుకునేందుకు మరో వినూత్నమైన ఆఫర్‌ను ముందుకు తెచ్చింది.