11 మంది ప్రాణాలు తీసిన మస్కిటో కాయిల్

 

 Slum fire kills 11 in Bangladesh, fire accident bangladesh, bangladesh fire accident

 

బంగ్లాదేశ్ రాజధాని డాకా శివారులోని మురికివాడలో జరిగిన అగ్నిప్రమాదంలో 11 మంది మరణించారు. మస్కిటో కాయిల్ నుంచి నిప్పురవ్వలు ఎగసిపడి మంటలు ఆ ప్రాంతంలో వ్యాపించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో 11 మంది సజీవ దహనమయ్యారు. మృతుల్లో ఆరుగురు మహిళలు నలుగురు చిన్నారులు ఉన్నారు. 7 మంది మంటల్లో చిక్కుకొని గాయపడ్డారు. గాయపడినవారిని స్థానిక అసుపత్రికి తరలించారు. ఘటనస్థలిలో అగ్నిమాపక సిబ్బంది, అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu