సునీతా విలియమ్స్ సరికొత్త రికార్డ్

 

 sunita williams, sunita williams space walk, sunita williams return to earth, sunita williams back to earth

 

భారత అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్ సరికొత్త రికార్డ్ సృష్టించింది. 127 రోజుల పాటు అంతరిక్షంలో ఉన్న భారత అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్ సోమవారం ఉదయం 7.30 గంటలకు కజకస్తాన్‌లో భూమిపైకి దిగింది. సునీతా విలియమ్స్‌తో పాటు మరో ఇద్దరు వ్యోమగాములు కూడా భూమిపైకి చేరుకున్నారు. జూలై 15న సునిత అంతరిక్షంలోకి వెళ్లింది. అంతరిక్షంలో ఎక్కువ రోజులు గడిపిన వ్యోమగామి సునితా విలిమమ్స్. సునీత అంతరిక్షంలో ఏడు సార్లు స్పేస్ వాక్ చేసింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu