కావూరి రాజీనామా నాటకం

 

 

Kavuru Samba Siva Rao, Kavuru Samba Siva Rao congress, congress mp kavuri

 

 

నాలుగు నెలల క్రితం తన లోక్ సభ పదవికి రాజీనామా చసిన కావూరి ఏలూరు ఎంపీ కావూరి సాంబశివరావు ఇప్పుడు తన రాజీనామాను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు. తనకు కేంద్ర మంత్రి పదవి ఎందుకు రాలేదో అర్ధం కావడం లేదని, రాజకీయాల్లో విలువలు దిగజారుతున్నాయని వాపోయారు. కాంగ్రెస్‌ పార్టీలోనే కొనసాగుతానని కావూరి స్పష్టం చేశారు. తెలంగాణ విషయం సోనియాకు, కేసీఆర్ కే తెలుసని, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న ఉద్దేశంతోనే కేంద్రం తెలంగాణ ఊసెత్తడంలేదని అన్నరు. తాను మాత్రం సమైక్య రాష్ట్రానికే కట్టుబడి ఉన్నానని అన్నారు.