స్వస్తి శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం వసంతం ఋతువు చైత్రమాసం
తిధి:పంచమి :మ.02.04 వరకు
వారం: మంగళవారం
నక్షత్రం:జ్యేష్ట:తె.03:35వరకు
వర్జ్యం:ఉ. 07.10-08.57వరకు
దుర్ముహూర్తం:ఉ 08.21-09.10వరకు
అమృతకాలం: సా.05:49-07:35వరకు
రాహుకాలం:మ 03.00-04.30వరకు
సూర్యోదయం: ఉ 5.55
సూర్యాస్తమయం : సా 6.10