స్వస్తి శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మా ఋతువు అధిక జ్యేష్ఠమాసం
తిధి:నవమి:రా.09.02వరకు
వారం: మంగళవారం
నక్షత్రం:ఉత్తరాభాద్ర:తె.04:44వరకు
వర్జ్యం:మ02.25-04.03 వరకు
దుర్ముహూర్తం:ఉ: 08.04-08.56వరకు
అమృతకాలం:రా.11.58-01:33వరకు
రాహుకాలం:మ 03.00-04.30వరకు
సూర్యోదయం: ఉ 5.28
సూర్యాస్తమయం : సా 6.29